Monday, July 7, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

నటుడు అల్లు అర్జున్‌ను విచారించిన పోలీసులు

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 24, 2024, 02:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా డిసెంబరు 5వ తేదీన హైదరాబాద్ సంధ్యా థియోటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన ఘటనలో నమోదైన కేసు విచారణకు హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు. చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్లో డీసీపీ, సీఐ అల్లు అర్జున్‌ను మూడు గంటలపాటు విచారించారు. ఘటన జరిగిన విషయంలో అనేక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ సమాధానాలను రికార్డు చేశారు.

తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన విషయాన్ని పోలీసు అధికారులు చెప్పినా, తనకు తెలియదని అల్లు అర్జున్ చెప్పడంపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మహిళ చనిపోయిన విషయం తనకు తరవాత రోజు వరకు తెలియదని ఓ ప్రెస్ మీట్ ‌లో అల్లు అర్జున్ చెప్పారు. ఆయన మాట్లాడిన దానిపై కూడా పోలీసులు కూపీ లాగారు.

బౌన్సర్లపై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య థియోటర్ వద్ద ప్రేక్షకులను నెట్టిపడేసిన బౌనర్లను అరెస్ట్ చేశారు. మరికొందరు కోసం గాలిస్తున్నారు. సంతోష్ అనే వ్యక్తి రేవతి చనిపోయిన విషయం థియోటర్‌లో అల్లు అర్జున్‌కు కానిస్టేబుల్ చెప్పే ప్రయత్నం చేయగా అడ్డుకున్నాడనే దానిపై కూడా ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి అల్లు అర్జున్ విచారణ పూర్తైంది. నటుడు అల్లు అర్జున్‌ను సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం సంధ్యా థియోటర్ వద్దకు తీసుకెళతారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అల్లు అర్జున్ (pushpa 2 allu arjun) తన న్యాయవాదులను తీసుకెళ్లినా పోలీసులు అనుమతించలేదు.

Tags: Allu Arjunallu arjun arrestallu arjun arrestedallu arjun latest newsallu arjun newspushpa 2 allu arjunPushpa-2SLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.