Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

యెమన్ రాజధానిపై అమెరికా దాడులు : హైతీ ఉగ్ర స్థావరాలే లక్ష్యం

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 22, 2024, 11:35 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై హైతీ ఉగ్రవాదుల క్షిపణి దాడుల తరవాత పరిస్థితి మరింత క్షీణించింది. హైతీ ఉగ్రవాదులపై అమెరికా దాడులకు దిగింది. యెమెన్ రాజధానిలోని హైతీ స్థావరాలే లక్ష్యంగా అమెరికా సైన్యం దాడులకు దిగింది. ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై హైతీలు దాడులకు తెగబడటంతో ఆ ప్రాంతంలో వాణిజ్యానికి పెనుముప్పు ఏర్పడింది. దీంతో అమెరికా బలగాలు హైతీ స్థావరాలపై దాడులకు దిగింది.

యెమెన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. యెమెన్‌లోని హైతీ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ దాడులకు దిగిన తరవాత ప్రతీకారదాడులు మొదలయ్యాయి. టెలీఅవీవ్‌పై హైతీ ఉగ్రవాదులు క్షిపణులు ప్రయోగించారు. అడ్డుకోవడంతో ఇజ్రాయెల్ సైన్యం విఫలమైంది. దీంతో 16 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే.

తాజాగా అమెరికా దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. హైతీ ఉగ్రవాదులకు ఇరాన్ ఆయుధాలు సరఫరా చేయడం, యెమెన్, లెబనాన్ కేంద్రంగా హైతీలు దాడులకు దిగడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల మధ్య మొదలైన యుద్ధం మరింత విస్తరించింది. కాల్పుల విరమణ ప్రయత్నాలు ఫలించలేదు.

Tags: HamashouthisIsraelisrael gaza warisrael hamas warisrael houthi warisrael iran warisrael syria warisrael vs hamas warisrael vs houthisisrael warisrael war on gazaSLIDERTOP NEWSyemen attacks israel
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.