Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

సనాతనంలోకి ఒక ముస్లిం కుటుంబం, 11మంది క్రైస్తవుల పునరాగమనం

Phaneendra by Phaneendra
Dec 21, 2024, 01:52 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అబ్రహామిక మతాలలోకి మారిన కొన్ని అస్సామీ కుటుంబాలు సనాతన ధర్మంలోకి పునరాగమనం చేసాయి. వారిలో 11మంది క్రైస్తవులు కాగా ఒక ముస్లిం కుటుంబం ఉంది.

విశ్వహిందూ పరిషత్ శుక్రవారం నాడు బొంగైగావ్ పట్టణంలో ఘర్ వాపసీ కార్యక్రమం నిర్వహించింది. అందులో భాగంగా 11మంది వ్యక్తులు సనాతన ధర్మంలోకి పునరాగమనం చేసారు. వారందరూ ‘కోచ్ రాజవంశి’ తెగకు చెందినవారు. వారు కొన్నేళ్ళ క్రితం క్రైస్తవంలోకి మతం మారారు. ఇప్పుడు మళ్ళీ సనాతన ధర్మంలోకి తిరిగి రావాలని భావించారు. తమ కోరికను స్థానిక విశ్వహిందూ పరిషత్ నాయకులకు తెలియజేసారు. విహెచ్‌పి నేతలు సనాతనధర్మంలోకి తిరిగి రావడానికి చట్టబద్ధమైన విధివిధానాలన్నీ పూర్తి చేయించారు. వైదిక సంప్రదాయాల ప్రకారం యజ్ఞం నిర్వహించి, ఆ క్రైస్తవులను తిరిగి సనాతన ధర్మంలోకి తీసుకొచ్చారు.  

మతం మారిన వారిలో ఒక వ్యక్తి తమ కథ చెప్పాడు. కొన్నేళ్ళ క్రితం కొంతమంది మిషనరీలు డబ్బు, ఇతర వస్తువుల ఆశ చూపి తమను క్రైస్తవంలోకి మతం మార్చారని వివరించాడు. క్రైస్తవ మిషనరీలు తమ ప్రాంతంలో ఒక చర్చ్ కట్టారని, పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుని మతం మారుస్తున్నారనీ వెల్లడించాడు.

మరొక మహిళ తన కుమార్తె అనారోగ్యం కారణంగా మతం మారింది. క్రైస్తవంలోకి మతం మారితే తన కూతురి ఆరోగ్యం బాగుపడుతుందని మిషనరీలు ఆమెకు దుర్బోధ చేసారు. మతం మారినప్పటికీ ఆమె కుమార్తె ఆరోగ్యం బాగుపడలేదు, చివరికి ఆమె చనిపోయింది. ఆ సమయంలో మిషనరీలు ఆ మహిళకు ఎలాంటి సాయమూ చేయలేకపోయారు. దాంతో ఆమె నిజం తెలుసుకుంది.

అదే రోజు, గువాహటి సమీపంలోని సోనాపూర్ ప్రాంతంలో ఒక ముస్లిం జంట సనాతన ధర్మంలోకి పునరాగమనం చేసింది. హఫీజ్ అలీ, అతని భార్య రిజ్వానా బేగం హిందూధర్మాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు వారి పేర్లు రాహుల్ బోడో, భూమికా బోడో. ఇటీవల ముస్లిములు చాలా నేరాలు చేస్తున్నారనీ, దానికి వారిని ప్రేరేపిస్తున్నది ఇస్లాం మతమేననీ ఆ జంట అర్ధం చేసుకున్నారు. కొన్నాళ్ళ క్రితం కొచ్చుతోలి ప్రాంతంలో లక్ష్మీపూజ జరిగినప్పుడు ఆ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. అప్పటినుంచీ సనాతన ధర్మం పట్ల వారికి ఆసక్తి కలిగింది.

కొచ్చుతోలి అస్సాంలో గిరిజనులకు రిజర్వ్ చేసిన ప్రాంతం. కానీ కొన్నేళ్ళుగా బంగ్లాదేశీ ముస్లిములు ఆ ప్రాంతాన్ని ఆక్రమించేసారు.   ఈమధ్య అస్సాం ప్రభుత్వం వారందరినీ అక్కణ్ణుంచి ఖాళీ చేయించింది. అదేమీ అంత సులువుగా జరగలేదు. ప్రభుత్వ, పోలీసు బృందాలపై ముస్లిములు దాడులు చేసారు. ఆ క్రమంలో 22మంది ప్రభుత్వ, పోలీసు అధికారులు గాయపడ్డారు. పోలీసుల ప్రతిఘటనలో ఇద్దరు దుండగులు హతమయ్యారు. అలా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాక స్థానిక ప్రజలు కాళీపూజ, లక్ష్మీ పూజ చేసారు. ఆ పూజకు చాలా ముస్లిం కుటుంబాలు హాజరయ్యాయి. వారు సనాతన ధర్మం విశిష్టతను గమనించారు. ఇప్పుడు వారిలో చాలామంది హిందూధర్మంలోకి రావాలని కోరుకుంటున్నారు.

Tags: AssamChristians and MuslimsGhar WapsiSanatan FoldSLIDERTOP NEWSViswa Hindu Parishad
ShareTweetSendShare

Related News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.