Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

సంభల్ ఎంపీ విద్యుత్ చోరీ : కోటి 91 లక్షల జరిమానా

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 21, 2024, 10:43 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్ సంభల్ నియోజకవర్గ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బర్క్‌పై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. సంభల్‌లోని దీప్ సరాయ్ ప్రాంతంలో రెహమాన్ నివాసం ఉంటున్నాడు. అతని ఇంటిలో విద్యుత్ చౌర్యం వ్యవహారం వెలుగు చూసింది. విద్యుత్ శాఖ అధికారులు పాత మీటర్లు స్వాధీనం చేసుకుని, డిజిటల్ మీటర్లు అమర్చారు. పాత మీటర్లకు సంబంధం లేకుండా పెద్ద ఎత్తున విద్యుత్ చౌర్యానికి పాల్పడినట్లు గుర్తించారు. ఎంపీ జియావుర్ రెహమాన్‌కు కోటి 91 లక్షల జరిమానా విధించారు. అధికారులు ఎంపీ నివాసానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

విద్యుత్ మీటర్ల తనిఖీ సమయంలో అధికారులపై ఎంపీ తండ్రి మమ్లుకూర్ రెహమాన్ బర్గ్ బెదిరింపులకు పాల్పడ్డాడని సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా తెలియాల్సి ఉంది.

సంభల్‌లో పురాతన శివాలయంలో పురావస్తుశాఖ అధికారుల సర్వేను స్థానికులతో కలసి ఎంపీ రెహమాన్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. అధికారులకు రక్షణగా వచ్చిన పోలీసులపై కూడా పెద్దఎత్తున దాడి చేసి గాయపరిచారు. తరవాత చెలరేగిన హింసలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తరవాత యూపీ ప్రభుత్వం అక్కడ అక్రమ విద్యుత్ సబ్ స్టేషన్ గుర్తించారు. ఎంపీ నివాసంలో విద్యుత్ చౌర్యంపై కేసు నమోదు చేశారు.

Tags: electricity theftelectricity theft caseelectricity theft in sambhalmp zia ur rehman barqmp zia ur rehman barq newspower theftSambhalsambhal electricitysambhal electricity theftsambhal mpsambhal newsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్
general

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
general

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.