Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

గిరిశిఖర గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన

Phaneendra by Phaneendra
Dec 20, 2024, 04:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

గిరి శిఖర గ్రామాల్లో అడవి బిడ్డలకు అరోగ్య అత్యవసర పరిస్థితులు ఎదురైతే డోలీల్లో మోసుకొని కిలోమీటర్ల కొద్దీ నడుచుకొంటూ వెళ్ళే కష్టాలు ఇకపై తీరనున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల పండుగ మొదలయ్యింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేరుస్తూ గిరిజన గ్రామాల డోలీ కష్టాలు తీర్చేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు.

పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని గిరిజన గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలసి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పనసభద్ర గ్రామ పంచాయతీ పరిధిలోని బాగుజోల – సిరివర మధ్య రూ. 9.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే బీటీ రోడ్డు పనులను బాగుజోల వద్ద ప్రారంభించారు. ఆ రహదారి నిర్మాణంతో సిరివర, చిన్న మండంగి, చిలక మండంగి, మరికొన్ని గిరిశిఖర గ్రామాల వాసులకు డోలీ కష్టాలు తీరనున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని మరో 19 గిరిజన గ్రామాల్లో 16 బీటీ రోడ్ల నిర్మాణ పనులను కూడా పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కింద రూ.20.11 కోట్ల అంచనా వ్యయంతో వాటిని నిర్మిస్తారు.

వీటితో పాటు మొత్తం రూ.36.71 కోట్ల అంచనా వ్యయంతో 39.32 కిలోమీటర్ల మేర 19 కొత్త రహదారులు నిర్మిస్తారు. ఈ రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాల్లో నివశిస్తున్న సుమారు 3,782 మంది గిరిజనులు డోలీ మోత కష్టాల నుంచి విమక్తి పొందనున్నారు.

అంతకు ముందు బాగుజోల వద్ద గిరిజన గ్రామాల్లో స్థితిగతులు, వారి అభివృద్ధికి ఐటీడీఏ కార్యక్రమాలు, రహదారుల నిర్మాణం వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పవన్‌కళ్యాణ్ చూసారు.

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ, శ్రీమతి జగదీశ్వరి, శ్రీమతి లోకం మాధవి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags: Deputy Chief MinisterFoundation Layingpawan kalyanRoads ConstructionSLIDERTOP NEWSTribal Hamlets
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర
Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం
general

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఇందిర కోసం యూత్ కాంగ్రెస్ నాయకుడు విమానం హైజాక్

ఇందిర కోసం యూత్ కాంగ్రెస్ నాయకుడు విమానం హైజాక్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.