Monday, July 7, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు…

ఉభయసభలు నిరవధిక వాయిదా

T Ramesh by T Ramesh
Dec 20, 2024, 03:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పార్లమెంట్‌లో శీతాకాల సమావేశాలు ముగిశాయి. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అవమానిచారంటూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. సభ్యుల నిరసన కొనసాగుతుండగానే స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదన జరిగింది. గురువారం నాడు జరిగిన ఆందోళనలో పలువురు అధికార కూటమికి చెందిన ఎంపీలు గాయపడ్డారు. తమను రాహుల్ గాంధీ నెట్టివేయడంతోనే పడిపోయామని గాయపడ్డ ఎంపీలు తెలిపారు.దీంతో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది.

పెద్దలసభలోనూ మారని కాంగ్రెస్ తీరు…

వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌ బిల్లుపై ఏర్పాటు చేసిన కమిటీలో 12 మంది రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ మేఘ్‌వాల్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి పెద్దలసభ ఆమోదం తెలిపింది. అయితే కాంగ్రెస్ సభ్యులు అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు.

పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభం తొలి వారంలో గౌతమ్ అదానీపై వ్యవహారంపై ఇండీ కూటమి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అదానీ వ్యాపారాలపై అమెరికా వేసిన అభియోగంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
శీతాకాల సమావేశంలో పలు కీలక పరిణామాలకు వేదికగా నిలిచింది. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును పాలకపార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ లోక్ సభలో అడుగుపెట్టారు.

Tags: ‘Sine Die’Both Houses adjournedLok SabhaParliamentRajya SabhaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.