Tuesday, July 8, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

నేనొక క్రైస్తవుడినని గర్వపడతా: ఉదయనిధి స్టాలిన్

Phaneendra by Phaneendra
Dec 20, 2024, 03:37 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కరోనా, డెంగీ, మలేరియా లాంటి వ్యాధి అయిన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి… అన్న వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అయిన తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి తన క్రైస్తవ అస్తిత్వాన్ని చాటుకున్నాడు. కొద్దిరోజుల్లో రాబోయే క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని కోయంబత్తూరు బెతెల్ మెట్రోపాలిటన్ కెథెడ్రల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉదయనిధి ఆ వ్యాఖ్యలు చేసాడు.   

తన ప్రసంగంలో ఉదయనిధి క్రైస్తవ విద్యాసంస్థలతో తన అనుబంధాన్ని ఘనంగా ప్రస్తావించాడు. డాన్‌బాస్కో స్కూల్‌లోనూ, లయోలా కాలేజీలోనూ చదువుకున్న సంగతిని గుర్తు చేసాడు. గత యేడాది క్రిస్మస్ కార్యక్రమంలో తాను చేసిన ప్రకటన గురించి మరోసారి ప్రస్తావించాడు. ‘‘నేను కూడా క్రైస్తవుణ్ణే అని నేను గర్వంగా చెప్పుకున్నాను. దాంతో సంఘీయులకు కడుపులో మంట మొదలైంది. ఇవాళ నేను మళ్ళీ చెబుతున్నాను. నేను ఒక క్రైస్తవుణ్ణి అని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను’’ అని ఉదయనిధి విస్పష్టంగా చెప్పాడు.

అదే సమయంలో, తనకు సెక్యులర్ డ్రామాను కూడా కొనసాగించాడు ఉదయనిధి. విమర్శల తీవ్రతను తగ్గించుకోడానికి వ్యూహాత్మకంగా మరికొన్ని మాటలు కూడా కలిపాడు. ‘‘మీరు నన్ను క్రైస్తవుడు అనుకుంటే నేను క్రైస్తవుణ్ణి. మీరు నన్ను ముస్లిం అనుకుంటే నేను ముస్లింని. మీరు నన్ను హిందూ అనుకుంటే నేను అందరికీ చెందిన వాడిని. అన్ని మతాలకూ మూలం ప్రేమే. ప్రతీ మతమూ తోటివారిని ప్రేమించమనే మనకు బోధిస్తుంది’’ అని నీతికబుర్లు చెప్పాడు. తాను, తన తండ్రీ హిందూ వ్యతిరేకులు, నాస్తికులమని చెప్పుకుంటారు అన్న సంగతి అందరికీ తెలిసినప్పటికీ, అన్ని మతాల వారినీ ఆదరిస్తున్నట్టు నటించే క్రమంలో ఇలా మాట్లాడాడు.

ఉదయనిధి తనకు వ్యక్తిగతంగా క్రైస్తవమతంతో సంబంధాలు ఉన్న సంగతిని ఏనాడూ దాచుకోలేదు. తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ముందు, మంత్రిగా ప్రమాణం చేసేముందూ చర్చ్ పాస్టర్ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఉదయనిధి స్టాలిన్ 2022లో చెన్నైలోని హార్బర్ నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాడు. అప్పుడు కూడా ‘‘నేను క్రైస్తవుణ్ణని గర్వంగా చెప్పుకుంటాను. ఇవాళ సంఘీలందరికీ మండిపోతూ ఉంటుంది. దేవదాయ మంత్రి శేఖర్‌బాబు హల్లేలూయా అంటున్నాడు, ఉదయనిధి క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. వాళ్ళ కడుపుమంట చల్లారదు’’ అని వ్యాఖ్యానించాడు.

అలా, ఉదయనిధి స్టాలిన్ క్రైస్తవంపై తన ప్రేమను ప్రకటిస్తూ, హిందూధర్మంపై తన ద్వేషాన్ని వెళ్ళగక్కాడు. తన నిజ స్వరూపాన్ని మరోసారి చాటిచెప్పాడు.

Tags: Anti Hindu RemarksCoimbatoreProud ChristianSLIDERTamil NaduTOP NEWSUdayanidhi Stalin
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.