తెలంగాణ ప్రభుత్వం, పదో తరగతి పరీక్షల తేదీలు వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
మార్చి 21- ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 22- సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24- ఇంగ్లీష్
మార్చి 26- గణితం
మార్చి 28- ఫిజిక్స్
మార్చి 29- బయోలజి
ఏప్రిల్ 2- సోషల్ స్టడీస్
నిర్ణయించిన తేదీల్లో ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30వరకు పరీక్షలు జరగనున్నాయి.