Friday, July 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

శ్రీశైల క్షేత్రపరిధిలో శాస్త్రోక్తంగా అనాథప్రేత సంస్కారం

కైలస వాహనం కొనుగోలుకు ఈవో ఆదేశాలు

T Ramesh by T Ramesh
Dec 5, 2024, 11:32 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిర్ణయం

శ్రీశైల మహాక్షేత్రం పరిధిలో శివైక్యం పొందిన వారి అంత్యక్రియలు  గౌరవప్రదంగా నిర్వహించాలని అందుకు అవసరమైన వాహనాన్ని( కైలాస రథాన్ని) తక్షణమే ఏర్పాటు చేయాలని ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ అధికారులను ఆదేశించారు.

క్షేత్ర పరిధిలోని ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందితో పాటు స్థానికులు, భక్తులు మరణించిన సందర్భాల్లో పార్థీవ దేహాన్ని శానిటేషన్‌ ట్రాక్టర్లలో తీసుకువెళ్లడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించిన ఆజాద్ కైలస రథం ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

అప్పటి వరకు నూతనంగా ఓ ట్రాక్టర్‌ వాహనాన్ని ఏర్పాటు చేసి అంతిమయాత్ర చేపట్టాలని  సూచించారు.  క్షేత్ర పరిధిలో మరణించిన వారిని ఖననం చేసేందుకే  అనుమతులు ఉన్నాయని, పూడ్చడంతో పాటు సమాధులు నిర్మాణాన్ని నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు.

కాశీ మహాక్షేత్రంలో మృతదేహాలను కేవలం ఖననం చేస్తున్నారని అలాగే  అభివృద్ది చెందుతున్న మున్సిపాలిటీల పరిధిలో  పూడ్చడం వంటి సాంప్రదాయాన్ని నిలిపివేసిన విషయాన్ని గుర్తు చేశారు. సమాధులు నిర్మించుకోవాలనుకుంటే  క్షేత్రానికి దూరంగా ఉండే గ్రామాల్లో అంత్యక్రియలు చేసుకోవాలని తెలిపారు. మల్లమ్మ కన్నీరు డంపింగ్‌ యార్డు వద్ద అర ఎకరం స్థలాన్ని ప్రత్యేకంగా స్మశానవాటికకు కేటాయించి తగు ఏర్పాట్లు చేయాలని  ఆదేశాలు జారీ చేశారు.

ఆదిదంపతుల దర్శనార్థం కాలినడకన వస్తూ మార్గమధ్యలో శివైక్యం చెందితే  వారి బంధుమిత్రులకు సమాచారం అందించడంతో పాటు  స్వస్థలాలకు మృతదేహాన్ని ఉచితంగా చేరవేయాలని నిర్ణయించారు. శివ సన్నిధిలో ప్రాణాలు కోల్పోతున్న సాధువులు, యాచకులు, అనాధుల మృతదేహాల అంతిమయాత్రను ,  హిందూ సాంప్రదాయం ప్రకారం పురోహితులచే అంతిమ సంస్కారాలన్నీ శాస్ర్తోక్తంగా నిర్వహించేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు  తెలిపారు. ఈ మహత్కార్యాన్ని తలపెట్టిన దేవస్థానం వారికి ధన, వస్తు రూపేణ విరాళాలు ఇచ్చేందుకు దాతలు నేరుగా ఈవో కార్యాలయంలో సంప్రదించాలని వివరించారు.

Tags: Antyeshti SamskaraSLIDERSri Bhramaramba Mallikarjuna Swamy Varla DevasthanamSRISAILAM DEVASTANAMTOP NEWS
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.