Friday, July 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అన్యమతప్రచారం

బజరంగ్ దళ్ ఆందోళన, వైస్‌ఛాన్సలర్‌కు ఫిర్యాదు

Phaneendra by Phaneendra
Dec 3, 2024, 09:42 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించుకునే కానుకలతో నిర్వహిస్తున్న తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సంఘటనపై బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేసారు.

విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చెంగయ్య తరగతి గదుల్లో క్రైస్తవమత ప్రచారం చేస్తున్న సంగతి బైటకు వెల్లడైంది. దాంతో బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఇవాళ డిపార్ట్‌మెంట్‌కు వెళ్ళి ప్రొఫెసర్‌ను నిలదీసారు. ప్రతీరోజూ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు సబ్జెక్టుకు బదులుగా బైబిల్​ బోధిస్తూ, హిందూ దేవీదేవతలను కించపరుస్తూ విద్యార్ధులను మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. ప్రొఫెసర్ చెంగయ్య కార్యాలయంలో క్రైస్తవ మతానికి సంబంధించిన ఫొటోలు, సాహిత్యం గుర్తించి యూనివర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్ళారు.

చెంగయ్యపై చర్యలు తీసుకోవాలంటూ వైస్‌ ఛాన్సలర్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్ధులకు క్రైస్తవమతం గురించి బోధిస్తున్న ఆడియో రికార్డు​లు బైటకొచ్చాయని తెలిపారు. శ్రీవేంకటేశ్వరుడి విద్యాసంస్థలో అన్యమత ప్రచారం జరుగుతున్నా వైస్‌ ఛాన్సలర్‌ అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రొఫెసర్​ను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్​ చేసారు.

బజరంగ్‍దళ్‍ కార్యకర్తలు ప్రొఫెసర్​ని అన్యమత ప్రచారం గురించి అడిగే సందర్భంలో వాగ్వాదం జరిగింది. ఆవేశం పట్టలేని కార్యకర్తలు చెంగయ్య కారుపై రాళ్ళతో దాడి చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బజరంగ్‍ దళ్‍ నాయకులను బైటకు పంపించివేసారు. 

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విభాగంలో క్రైస్తవ మత ప్రచారంపై ఓ అధ్యాపకురాలు రెండు రోజుల కిందట యూనివర్సిటీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావును సంప్రదించగా కమిటీ వేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags: andhra today newsAnti Hindu RemarksBible PreachingChristian PropagandaEngineering CollegeReligious ConversionSLIDERSri Venkateswara UniversityTirupatiTOP NEWS
ShareTweetSendShare

Related News

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా
general

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.