Friday, July 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు : రేపు ప్రపంచ వ్యాప్త నిరసనలకు ఇస్కాన్ పిలుపు

K Venkateswara Rao by K Venkateswara Rao
Nov 30, 2024, 11:10 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హిందువులపై దాడుల ఘటనలు పెరిగిపోవడంపై ఇస్కాన్ ప్రపంచ వ్యాప్త నిరసనలకు పిలుపు నిచ్చింది. బంగ్లాదేశ్‌లో దేవాలయాల ధ్వంసం, హిందువులపై తరచూ జరుగుతూన్న దాడులను ఖండిస్తూ.. నిరసన తెలిపిన ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టును నిరసిస్తూ డిసెంబరు 1వ తేదీన ప్రపంచ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు.

ప్రపంచంలోని 150 దేశాల్లో ఇస్కాన్ దేవాలయాల వద్ద లక్షలాది భక్తులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోల్‌కతాలోని ఆ సంస్థ ప్రతినిధి రాధారామన్ దాస్ పిలుపునిచ్చారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన తరవాత ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం హిందువుల హక్కులు కాపాడుతామంటూ ఇచ్చిన హామీని ఉల్లంఘించిందనే విమర్శలు వస్తున్నాయి.

చిన్నోయ్ కృష్ణదాస్ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన ర్యాలీలో జరిగిన దాడిలో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. ఇస్కాన్ సంస్థను నిషేధించాలంటూ ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

తాగాజా బంగ్లాదేశ్ ఛటోగ్రామ్ వద్ద మూడు హిందూ దేవాయాలను ధ్వంసం చేశారు. హిందువులపై దాడులకు దిగారు. దేశంలో ఇస్కాన్ కార్యకలాపాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని అటార్నీ జనరల్‌కు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఇస్కాన్ ప్రపంచ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.

Tags: bangladesh hindu protestbangladesh hindusbangladesh iskcon mandirbangladesh iskcon templebangladesh iskcon temple attackBangladesh Unrestbangladesh violence on hinduHindus in Bangladeshiskcon bangladesh newsiskon bangladeshSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.