Thursday, July 3, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఇస్కాన్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

హిందువులపై దాడులను ఖండించిన షేక్ హసీనా

T Ramesh by T Ramesh
Nov 29, 2024, 04:40 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హిందువులపై జరుగుతున్న దాడులపై నిరసన వ్యక్తం చేసిన సనాతన ప్రచారకర్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ ను అరెస్టు చేసిన బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం, ఇస్కాన్ బ్యాంకు అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసింది. చిన్మయ్ కృష్ణదాస్ తో పాటు ఇస్కాన్‌తో సంబంధమున్న మరో 17మందికి చెందిన బ్యాంకు అకౌంట్ల లావాదేవీలను నెలపాటు ఫ్రీజ్ చేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది.

బంగ్లాదేశ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇస్కాన్ కు చెందిన 17మంది వ్యక్తులు చేస్తున్న వృత్తి, వ్యాపారాలు,బ్యాంకు ఖాతాల సమాచారం, లావాదేవీల వివరాలు అందజేయాలని కోరింది.

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో అక్టోబరు 25న జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్‌, ఆ దేశ జెండాను అగౌరవపరిచారని కేసు నమోదైంది.ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం కృష్ణదాస్‌ను అరెస్టు చేశారు.

బంగ్లాదేశ్‌లో హిందువుల పై , ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్‌పై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థను, శాంతిభద్రతలను రక్షించడంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.

చిట్టగాంగ్‌లో హిందూ దేవాలయంపై దాడి తోపాటు వివిధ ప్రార్థనాలయాలపై జరుగుతున్నదాడులను ఆమె ఖండించినట్లు అవామీ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో మతస్వేచ్ఛను కాపాడటంతో పాటు అన్ని వర్గాల ప్రజల జీవితాలకు భద్రత కల్పించాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఆమె బంగ్లాదేశ్ వీడి భారత్ లో ఉంటున్నారు.

Tags: bank accounts freezeChinmoy Krishna DasInternational Society for Krishna Consciousness (ISKCON)SLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.