Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఇందిర కోసం యూత్ కాంగ్రెస్ నాయకుడు విమానం హైజాక్

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఆగిన గుండె : 90 నిమిషాల తరవాత సైనికుడిని బతికించిన ఎయిమ్స్ వైద్యులు

K Venkateswara Rao by K Venkateswara Rao
Nov 19, 2024, 10:38 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఆగిన గుండెను పనిచేయించారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం. ఈ నెల 16న శుభాకాంత్ సాహు అనే సైనికుడు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. వైద్యం ప్రారంభించిన తరవాత అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. వెంటనే వైద్యులు సీపీఆర్ నిర్వహించారు. అయినా ఫలితం దక్కలేదు. వైద్యుల బ‌ృందం రోగికి క్రిటికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. వెంటనే 40 నిమిషాలపాటు ఈసీపీఆర్ నిర్వహించారు. గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. అయితే లయ సరిగా లేకపోవడంతో ఎక్మో నిర్వహించారు.

తాజాగా 24 ఏళ్ల సైనికుడు శుభాకాంత్ సాహు కోలుకుంటున్నారు. 96 గంటల తరవాత ఎక్మోను తొలగించారు. ఇలాంటి అరుదైన చికిత్స అందించి ఎయిమ్స్ వైద్యులు ఆగిన గుండెకు ప్రాణం పోశారు. త్వరలో శుభాకాంత్ సాహు పూర్తిగా కొలుకుంటాడని డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గుండె ఆగిపోయిన 90 నిమిషాల తరవాత మరలా పని చేయడం ఇదే మొదటి సారని వైద్యులు తెలిపారు.

Tags: AIIMS bhubaneshwarAIIMS DOCTERSandhra today newshealth newsSLIDERtech newsTOP NEWS
ShareTweetSendShare

Related News

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు
general

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం
general

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి
general

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

Latest News

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఇందిర కోసం యూత్ కాంగ్రెస్ నాయకుడు విమానం హైజాక్

ఇందిర కోసం యూత్ కాంగ్రెస్ నాయకుడు విమానం హైజాక్

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.