Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

భోజనంలో జెర్రి, సుబ్బయ్యగారి హోటల్ సీజ్

Phaneendra by Phaneendra
Nov 15, 2024, 04:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విజయవాడలోని సుబ్బయ్యగారి హోటల్‌లో గురువారం మధ్యాహ్నం ఒక వినియోగదారుడికి వడ్డించిన భోజనంలో జెర్రి కనబడడం కలకలం రేపింది. అదే సమయానికి అదే హోటల్‌లో ఎన్‌హెచ్‌ఆర్‌సి యాక్టింగ్ చైర్‌పర్సన్ అదే హోటల్‌లో భోజనం చేస్తూండడంతో ఆమె అధికారులకు ఫిర్యాదు చేసారు. దాంతో ఆహార భద్రతా విభాగం అధికారులు హోటల్‌ను సీజ్ చేసారు.

గురువారం మధ్యాహ్నం సుబ్బయ్యగారి హోటల్‌లో భోజనం చేస్తున్న ఒక వ్యక్తికి ఆహారంలో జెర్రి వచ్చింది. అతను హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో అదే హోటల్‌లో జాతీయ మానవహక్కుల సంఘం యాక్టింగ్ చైర్‌పర్సన్ విజయభారతి సయాని ఉన్నారు. ఆమె వ్యక్తిగత పనులపై విజయవాడ వచ్చి, తన సిబ్బందితో మధ్యాహ్న భోజనానికి ఆ హోటల్‌కు వెళ్ళారు. విషయం తెలియడంతో విజయభారతి హోటల్ నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. విజయవాడలో ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలూ ఉండే ప్రదేశంలోని హోటల్లోనే ఇలా జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. జిల్లా అధికారులకు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకూ ఫిర్యాదు చేసారు.

జాతీయ మానవహక్కుల కమిషన్ యాక్టింగ్ ఛైర్‌పెర్సనే స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఆహార భద్రత, మునిసిపల్ కార్పొరేషన్, తదితర విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే హోటల్‌ను సీజ్ చేసారు. ఆ సంఘటన నేపథ్యంలో నగరంలోని అన్ని హోటళ్ళలోనూ తనిఖీలు నిర్వహించాలని విజయభారతి ఆదేశించారు.

Tags: andhra today newsContaminated FoodHotel SeizeSLIDERSubbayya Gari HotelTOP NEWSVijayawada
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies