Saturday, July 5, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికలు: మొదటి దశ పోలింగ్

Phaneendra by Phaneendra
Nov 13, 2024, 10:43 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఝార్ఖండ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ఇవాళ జరుగుతోంది. ఉదయం 9 గంటల సమయానికే 13.04శాతం పోలింగ్ జరిగిందని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఝార్ఖండ్‌లో మొత్తం 81 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 43 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది.

పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరక్కుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలో డ్రోన్లతో నిఘా నిర్వహిస్తున్నారు.

ఝార్ఖండ్‌ నుంచి కేంద్ర క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అన్నపూర్ణాదేవి కోడెర్మాలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివన్ష్ రాంచీలో ఓటు వేసారు. ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వర్ కూడా తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఝార్ఖండ్‌లోని 15 జిల్లాల్లో ఉన్న 43 నియోజకవర్గాల్లో ఈ ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటలవరకూ పోలింగ్ జరుగుతుంది. 950 సమస్యాత్మక పోలింగ్ బూత్‌లలో 4గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఈ దశ ఎన్నికల కోసం 200కు పైగా కంపెనీల బలగాలు రక్షణ కల్పిస్తున్నాయి. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో మొత్తం 683మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు, వారిలో 73మంది మహిళలు కూడా ఉన్నారు.

కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి, 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఉపయెన్నికల పోలింగ్ కూడా ఇవాళే జరుగుతోంది.

Tags: andhra today newsAssembly By-pollsAssembly ElectionsJharkhandPhase One PollingSLIDERTOP NEWSWayanad LS Constituency
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.