Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home వ్యాపారం

హిందువులు, సిక్కులకు హలాల్ ఆహారం వడ్డించరాదని ఎయిర్ఇండియా నిర్ణయం

Phaneendra by Phaneendra
Nov 12, 2024, 12:41 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న ఎయిర్ ఇండియా సంస్థ విశేషమైన నిర్ణయం తీసుకుంది. తమ విమానాల్లో ప్రయాణించే హిందూ, సిక్కు ప్రయాణికులకు హలాల్ చేసిన ఆహారం వడ్డించబోమని ప్రకటించింది. హలాల్ చేసిన ఆహారం కావాలనుకున్నవాళ్ళు ముస్లిం-మీల్ కావాలని ముందుగా బుక్ చేసుకోవచ్చు.

ఈ నిర్ణయం ఎయిర్‌ఇండియా మీల్స్ సర్వీస్‌లో కీలకమైన మార్పుగా నిలిచింది. ప్రయాణికుల్లో అన్ని మతాలవారూ ఉంటారు. అందరికీ హలాల్ చేసిన ఆహారం వడ్డించడం అంటే ముస్లిముల ఆహార పద్ధతులను మిగతావారిపై బలవంతంగా రుద్దడమే. ప్రత్యేకించి, ఆహారాన్ని హలాల్ చేసే పద్ధతిని పూర్తిగా వ్యతిరేకించే హిందూ సిక్కు మతస్తులకు వారికి తెలియకుండానే హలాల్ ఆహారాన్ని వడ్డించడం వారి విశ్వాసాలను కించపరచడం మాత్రమే కాదు, వారిని మోసం చేయడం కూడా.

ఇప్పుడు ఆ పద్ధతిని మారుస్తోంది ఎయిర్ ఇండియా. మాంసాహారులే అయినప్పటికీ హిందువులకు, సిక్కులకు హలాల్ చేయని ఆహారాన్ని, కోరినవారికి ముస్లిం మీల్‌నూ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి ముస్లిం దేశాలైన గల్ఫ్ దేశాలకు వెళ్ళే విమానాల్లో ఈ ఏర్పాటు అందుబాటులోకి తెచ్చింది.

‘‘కొత్త విధానం ప్రకారం హిందూ మీల్‌లో బీఫ్, పోర్క్ ఉండవు. సాధారణ మాంసాహారం హలాల్ చేయబడదు. హలాల్ చేసిన ఆహారమే కావాలి అనుకునేవారు ముందుగా ముస్లిం మీల్ ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలి. అలాంటి ఆహారానికి ఎంఒఎంఎల్ అనే ప్రత్యేకమైన స్టిక్కర్ వేసి ఉంటుంది. వాటికి మాత్రమే హలాల్ సర్టిఫికెట్ ఉంటుంది. సౌదీ అరేబియా వెళ్ళే అన్ని విమానాల్లోనూ హలాల్ చేసిన ఆహారమే ఉంటుంది. జెద్దా, దమామ్, రియాద్, మదీనా సెక్టార్లలో తిరిగే విమానాల్లోనూ, హజ్ ప్రత్యేక విమానాల్లోనూ హలాల్ సర్టిఫికెట్ అందుబాటులో ఉంటుంది’’ అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tags: Air Indiaandhra today newsHalal MealHindu MealHindus and SikhsMuslim MealPolicy ChangeSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం
Latest News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు
general

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు

భారీగా తగ్గిన బంగారం ధర
general

భారీగా తగ్గిన బంగారం ధర

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం
general

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

స్టాక్ మార్కెట్ల దూకుడు : సెన్సెక్స్ నిఫ్టీ సరికొత్త రికార్డు
general

స్టాక్ సూచీల దూకుడు : దూసుకెళ్లిన బ్యాంకింగ్ షేర్లు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.