Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

కూరగాయల మీద ఉమ్మివేసి అమ్ముతున్న అబ్దుల్ రజాక్ అరెస్ట్

Phaneendra by Phaneendra
Nov 11, 2024, 04:16 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కర్ణాటకలోని కార్వార్‌లో ఆదివారం ఒక వ్యాపారి తను అమ్మే కూరగాయల మీద ఉమ్మి వేస్తూ పట్టుబడ్డాడు. అతన్ని స్థానికులు అబ్దుల్ హసన్ సాబ్ రజాక్‌గా గుర్తించారు.

ఆదివారం ఉదయం కార్వార్‌లోని కూరగాయల సంతలో వెడుతున్న ఒక వ్యక్తి అబ్దుల్ రజాక్ చేష్టలను గమనించి, వాటిని వీడియో తీసాడు. దాంతో స్థానికులు అక్కడ గుమిగూడి నిరసన తెలియజేసారు. కూరగాయల పరిశుభ్రతను పాడు చేస్తున్నాడని, అతని చర్య వల్ల ఆ కూరగాయలు కొనేవారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనీ, వ్యాధులు వ్యాపిస్తాయనీ ఆందోళన వ్యక్తం చేసారు. పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేసారు.

అబ్దుల్ రజాక్ తన మీద చేసిన ఆరోపణలను నిర్మొహమాటంగా ఖండించాడు. అయితే అతని చర్యలను ప్రత్యక్షంగా చూసినవారు, అబ్దుల్ రజాక్ కూరగాయల మీద నీళ్ళు చల్లే సమయంలో వాటిని హలాల్ చేయడానికి వాటి మీద ఉమ్మి వేసాడని సాక్ష్యమిచ్చారు.

అబ్దుల్ రజాక్ కూరగాయల మీద ఉమ్మి వేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నెటిజన్లు అతని చర్య చాలా అసహ్యకరంగా ఉందంటూ మండిపడ్డారు.

ఇలా ఆహార పదార్ధాలను కలుషితం చేసే చర్యలను నియంత్రించడానికి ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులు తీసుకొచ్చే యోచనలో ఉంది. ఆహార పదార్ధాలపై ఉమ్మివేయడం లేదా మూత్రం విసర్జించడం వంటి చర్యల ద్వారా వాటిని హలాల్ చేసే పేరిట ముస్లిం విక్రేతలు కలుషితం చేస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో చాలాఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అలాంటి ఆహార పదార్ధాలను కొనుగోలు చేసే వ్యక్తుల ఆరోగ్యం, పరిశుభ్రత మీద ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.

Tags: andhra today newsKarnatakaKarwarMuslim VendorSLIDERSpitting on VegetablesTOP NEWS
ShareTweetSendShare

Related News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

Latest News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.