Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

జిల్లా కలెక్టర్‌పై మహిళ దాడి : వెంటపడి కార్లు ధ్వంసం చేసిన జనం

K Venkateswara Rao by K Venkateswara Rao
Nov 11, 2024, 01:49 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు నిరసన సెగ తగిలింది. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో జనం తిరగబడ్డారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ ప్రతీక్‌జైన్‌పై జనం రాళ్లు, కర్రలతో దాడి చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూ సేకరణకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గ్రామసభలు ఏర్పాటు చేశారు. ఆరు గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసినా ఎవరూ ముందుకు రాలేదు. లగచర్ల గ్రామంలో గ్రామసభలో వికారాబాద్ కలెక్టర్‌పై ఓ మహిళ చేయి చేసుకుంది. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. తమ భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలు మాకు వద్దంటూ జనం నినాదాలు చేశారు.

అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. జనం కర్రలు, రాళ్లతో వెంట పడ్డారు. అధికారులు, కలెక్టర్ కార్లలో ఎక్కి వేగంగా వెళ్లే ప్రయత్నం చేయగా రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కలెక్టర్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికుల దాడి నుంచి అధికారులు క్షేమంగా బయటపడ్డారు.

Tags: andhra today newsattack on collectorfarmers attackkodangalSLIDERTelanganatelangana vikarabad collectorTOP NEWS
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies