Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంధర్‌రెడ్డి అరెస్ట్

K Venkateswara Rao by K Venkateswara Rao
Nov 11, 2024, 09:57 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజులుగా వర్రా కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. గత రాత్రి బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు కడపకు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం వర్రాను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.

వర్రా రవీందర్‌రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి అనితపై అసభ్యకర పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులతోపాటు, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పులివెందుల నియోజకవర్గానికి చెందిన హరి అనే దళితుడిని దూషించిన దానిపై కేసు నమోదైంది.

వారం కిందటే వర్రాను పోలీసులు విచారించి వదిలేశారు. దానిపై దుమారం రేగడంతో మరలా వర్రా కోసం గాలించి పట్టుకున్నారు. పోలీసు అధికారి సాయంతో వర్రా రాష్ట్ర సరిహద్దులు దాటారనే విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. నాలుగు ప్రత్యేక బృందాలు వర్రా కోసం గాలించి ఎట్టకేలకు అరెస్ట్ చేశాయి.

కూటమి ప్రభుత్వంపై వైసీపీ సోషల్ మీడియా వింగ్ చేస్తోన్న అసభ్యకర పోస్టులపై హోంశాఖ కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేయగా, తాజాగా వర్రాను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి అశోక్‌రెడ్డి అనే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు.వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

Tags: #ysjaganandhra today newscrime newsSLIDERsocial media warTOP NEWSycp social media activist varra ravindra reddy arrestYSRCP
ShareTweetSendShare

Related News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

Latest News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.