Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

జిల్లా యూనిట్‌గా ఎస్సీల వర్గీకరణ : సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

K Venkateswara Rao by K Venkateswara Rao
Nov 8, 2024, 10:05 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. త్వరలోనే ఎస్సీలను జిల్లా యూనిట్‌గా వర్గీకరణ చేసేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కమిషన్ నెల రోజుల్లోనే నివేదిక అందిజేసేలా ఆదేశిస్తామన్నారు. త్వరగా నివేదిక తెప్పించుకోవడం ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఇబ్బంది లేకుండా చూస్తానని, ఎస్సీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. సచివాలయంలో టీడీపీ, జనసేనకు చెందిన 23 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలసి వర్గీకరణపై చర్చించారు.

ఎస్సీ మాదిగలను గతంలో కోరినట్లు ఏ,బీ,సీ,డీ కాకుండా కేవలం ఏ,బీ,సీగా మాత్రమే విభజించాలని దళిత ఎమ్మెల్యేలు కోరారు. డి కేటగిరీలోని ఆది ఆంధ్రా ఎస్సీలు బి,సి కేటగిరీల్లోకి వస్తారని సూచించారు. డీ కేటగిరీ రద్దు చేసేందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉండగానే ఎస్సీల వర్గీకరణ చేసి రిజర్వేషన్లు అమలు చేసినట్లు గుర్తుచేశారు. కోర్టు కేసుల కారణంగా తరవాత నిలిచిపోయిందని, తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీల వర్గీకరణకు ఆటంకం లేకుండా పోయిందన్నారు. త్వరలోనే వర్గీకరణ పూర్తి చేసి తమిళనాడు తరహాలో 18 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభ్యులు కోరారు. ఎస్సీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Tags: andhra pradesh sc reservationsandhra today newscm chandrababu naiduMRPSsc abcd divitionSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు
general

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies