ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ వాయిదా పడింది. నేడు అధికారిక ప్రకటన ఉంటుందని తొలుత ప్రచారం జరిగినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. మరో నాలుగైదు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఏపీ టెట్ ఫలితాల తర్వాత రెండు రోజుల వ్యవధిలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సమాచారం ఇచ్చింది.
ఈ నెల 4న( సోమవారం) ఏపీ టెట్ ఫలితాలను విడుదల అయ్యాయి. దీంతో ఈరోజు (బుధవారం,6న) మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని అభ్యర్థులు భావించారు. దీంతో నోటిఫికేషన్ విడుదల తాత్కాలికంగా వాయిదా పడింది.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్పై ఎఫ్ఐఆర్ నమోదు