Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్ : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Nov 5, 2024, 05:04 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. అమెరికాలో జరుగుతోన్న ఎన్నికల్లో ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కాబోతున్నారంటూ సర్వేలు తేల్చిపడేయడంతో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించింది. ఒక దశలో సెన్సెక్స్ 1100 పాయింట్లుపైగా పెరిగింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు మొత్తం భారీ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 694 పాయింట్ల లాభంతో 79476 వద్ద ముగిసింది. నిఫ్టీ 217 పాయింట్లు పెరిగి 24213 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. మెటల్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల షేర్లు భారీ లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 30 ఇండెక్సులో 18 షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో ముగియగా, ఎస్బీఐ, ఐసిఐసిఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలను ఆర్జించాయి.

ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో ముడిచమురు ధరల్లో పెరుగుదల నమోదైంది. బ్యారెల్ క్రూడాయిల్ 75.26 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత వారం 74 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం ధరలు స్వల్పంగా దిగి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో 31 గ్రాముల స్వచ్ఛమైన ఔన్సు గోల్డ్
2747 అమెరికా డాలర్లకు తగ్గింది. వెండి కిలో రూ.5 వేలు తగ్గి 95 వేలకు దిగివచ్చింది.

Tags: andhra todaybombay stock marketbusiness newsnse niftyprofit newssensex bullrunSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

Latest News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.