Tuesday, July 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

యూపీ సీఎంను చంపేస్తానని బెదిరించిన ఫాతిమా అరెస్ట్

Phaneendra by Phaneendra
Nov 4, 2024, 12:09 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్‌కాల్‌ చేసినది మహారాష్ట్రకు చెందిన యువతిగా గుర్తించారు. ముంబై థానే ప్రాంతంలోని ఉల్హాస్‌నగర్‌కు చెందిన 24ఏళ్ళ ఫాతిమా ఖాన్‌ను అరెస్ట్ చేసారు.

ఏ రాష్ట్రంలోనైనా హిందువులపై దాడులు చేసే ఇతర మతస్తుల విషయంలో చెప్పే కథలే ఫాతిమా ఖాన్ విషయంలోనూ పోలీసులు చెప్పారు. ఫాతిమా మనస్థిమితం లేని వ్యక్తి అని చెబుతున్నారు. ఆమె ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఎస్సీ చేసింది.

ముంబై పోలీసులకు శనివారం నవంబర్ 2న ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, గోరఖ్‌నాథ్ ఆలయం మహంత్ అయిన యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామన్నది ఆ కాల్ సారాంశం. యోగి ఆదిత్యనాథ్ పదిరోజుల్లోగా తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ఎన్‌సిపి నాయకుడు బాబా సిద్దికీకి పట్టిన గతే తనకూ పడుతుందని ఆ కాల్ చేసిన వ్యక్తి చెప్పారు.

ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ సెల్ ఆ కాల్‌ను గుర్తు తెలియని నెంబర్‌ నుంచి రిసీవ్ చేసుకుంది. దానిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఫాతిమా ఖాన్‌ను అరెస్ట్ చేసారు.

అక్టోబర్ 12న మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సిపి అజిత్ పవార్ వర్గానికి చెందిన నాయకుడు బాబా సిద్దికీని ముగ్గురు దుండగులు ముంబైలో కాల్చి చంపేసారు. వారు లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌కు చెందినవారని భావిస్తున్నారు.

Tags: andhra today newsAnonymous Phone CallDeath ThreatsMuslim Woman ArrestedSLIDERTOP NEWSUP CM Yogi Adityanath
ShareTweetSendShare

Related News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies