Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు, ఏడుగురు దుర్మరణం

Phaneendra by Phaneendra
Nov 4, 2024, 11:07 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఈ ఉదయం ఒక బస్సు లోయలో పడిపోయింది. ఆ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు, పలువురు గాయపడ్డారు.

బస్సు గఢ్వాల్ నుంచి కుమావొన్ వెడుతుండగా అల్మోరా జిల్లాలోని మార్చులా అనే ప్రదేశం దగ్గర ప్రమాదం జరిగిందని జిల్లా కలెక్టర్ అలోక్ కుమార్ పాండే చెప్పారు. సుమారు 200మీటర్ల లోతైన లోయలో బస్సు పడిపోయింది, ఆ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారని వివరించారు.

రాష్ట్ర పోలీసులు, ఎస్‌డిఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల గాలింపు చర్యలు ప్రారంభించారు.

గాయపడిన వారిని లోయలోనుంచి వెలికితీసి దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం తరలిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారు ఎవరైనా ఉంటే, వారికి చికిత్స అత్యవసరమైతే, వారిని విమానమార్గంలో తరలించడానికి కూడా ఏర్పాట్లు చేసామని కలెక్టర్ అలోక్ కుమార్ వెల్లడించారు.

ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటనపై విచారణకు ఆదేశిస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు.

Tags: Almora districtandhra today newsBus fell in GorgeSeven DeadSLIDERTOP NEWSUttarakhand
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం
Latest News

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ
Latest News

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి
general

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies