Monday, June 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆధ్యాత్మికం

బెజవాడ దుర్గమ్మకు నాలుగు లక్షల గాజులతో అలంకరణ

T Ramesh by T Ramesh
Nov 3, 2024, 01:01 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తిక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు.

 నేడు యమ ద్వితీయ సందర్భంగా శ్రీ దుర్గమ్మ వారికి గాజుల అలంకరణ చేశారు. ప్రతీ ఏటా యమ ద్వితీయ సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం అనవాయితీ. దాదాపు నాలుగు లక్షల గాజులతో అమ్మవారి మూలవిరాట్టుతో పాటు ఆలయ పరిసరాలను అలంకరించారు. ఆలయ సిబ్బందితో పాటు పలువురు భక్తులు కూడా గాజుల అలంకరణలో పాల్గొన్నారు. రకరకాల గాజులతో అమ్మవారి ఆలయం సర్వాంగ సుందరంగా ఉంది. ఉత్సవం ముగిసిన తర్వాత గాజులను భక్తులకు అందజేస్తారు.

కార్తిక శుద్ధ విదియ రోజును భగిని విదియ అంటారు. సోదరి తన సోదరుడు కోసం ఈ పండుగ చేసుకోవడం సనాతన ధర్మంలో సంప్రదాయం. ఈ రోజున సోదరుడు తన సోదరికి పసుపు, కుంకమ ఇచ్చి క్షేమంగా ఉండాలని ఆశీస్సులు అందిస్తారు.  యమధర్మరాజు ఈ రోజున తన సోదరి అయిన యమునకి పసుపు, కుంకుమ పెట్టి ఆశీస్సులు అందించారు.  ఇలా చేయడంతో సోదరి సుమంగళిగా ఉంటుందని నమ్మకం. భగీని హస్త భోజనం అంటే సోదరిచేతి వంట అని తెలుగులో అర్థం.

Tags: 4 lakhsBanglesDecoratedGoddess Kanaka DurgaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు
general

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం
general

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

సాగుకు భరోసా కనీస మద్దతు ధర
general

సాగుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
general

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం
general

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాగుకు భరోసా కనీస మద్దతు ధర

సాగుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.