Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ : విశాఖ రైల్వే జోన్‌కు త్వరలో శంకుస్థాపన

K Venkateswara Rao by K Venkateswara Rao
Nov 2, 2024, 02:16 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాష్ట్ర రహదారులపై ఏర్పడిన గుంతలను సంక్రాంతి నాటికి పూడ్చి వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం వద్ద ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వం రోడ్లపై స్విమ్మింగ్ ఫూల్స్ ఏర్పాటు చేసిందని ఎద్దేవా చేశారు. రహదారులు చక్కగా ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు.

విశాఖ రైల్వే జోన్‌కు భూములు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, రాబోయే కొద్ది రోజుల్లోనే జోన్‌కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో త్వరలో ఓ భారీ స్టీల్ ఫ్యాక్టరీ రాబోతోందని ఆయన ప్రకటించారు. మూలపేట పోర్టు సమీపంలో 10 వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాట్లు చేస్తున్నట్లు చంద్రబాబునాయుడు ప్రకటించారు.

గత ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు పూడ్చేందుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు కానీ, రుషికొండ‌పై రూ.450 కోట్లతో జగన్‌మోహన్‌రెడ్డి ప్యాలెస్ నిర్మించుకున్నాడని విమర్శించారు. ఐదేళ్లు రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని, రాబోయే ఐదేళ్లలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

విజయనగరం జిల్లా పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రద్దు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సీఎం పర్యటన రద్దైందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రుషికొండపై నిర్మించిన కట్టడాలను సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు.

Tags: andhra todaycbn tourchandrababu naidu speechchandrababu visits rushikonda palacecm tourJaganSLIDERsteel plantTOP NEWS
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies