Tuesday, July 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

లేహ్‌లో అనలాగ్‌ మిషన్‌ను ప్రారంభించిన ఇస్రో

T Ramesh by T Ramesh
Nov 1, 2024, 04:03 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత అంతరిక్ష సంస్థ (ISRO)తొలి అనలాగ్ స్పేస్ మిషన్‌ను లద్దాఖ్‌ లేహ్‌లో ప్రారంభించింది. హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌, ఆకా స్పేస్‌ స్టూడియో, లడఖ్‌ విశ్వవిద్యాలయం, ఐఐటీ బాంబే, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సహకారంతో ఈ మిషన్‌ చేపట్టినట్లు తెలిపింది.

ఈ మిషన్‌లో భాగంగా లేహ్‌లో ఓ స్పేస్‌ సెంటర్ ను  ఇస్రో సృష్టిస్తుంది. ఇతర   గ్రహంలో పరిస్థితులు లాంటి వాతావరణాన్నే సృష్టించనున్నారు. భూమికి దూరంగా ఉన్న ప్రదేశాల్లోని బేస్‌ స్టేషన్లలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు ఇస్రో చర్యలు చేపట్టింది.

 ఇక్కడ వ్యోమగాములకు కూడా ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టనున్న  మిషన్‌ గగన్‌యాన్‌ ను సులభతరం చేసేందుకు ఈ  అనలాగ్ మిషన్ దోహద పడనుంది. లద్దాఖ్‌లోని వాతావరణ పరిస్థితులు కొంతమేర చంద్రుడు, మార్స్‌ పరిస్థితులను పోలి ఉంటాయి.

చల్లని, పొడి వాతావరణం తో పాటు  ఎక్కువ ఎత్తు ఉండడంతో ఇక్కడి నుంచి దీర్ఘకాలిక అంతరిక్ష మిషన్ల కోసం సన్నాహాలకు ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అనలాగ్‌ మిషన్‌లోని వారంతా  ఇతర గ్రహాలు, స్పేస్‌షిప్‌ల్లో ఉండే పరిస్థితులు అనుభవిస్తారు. అంతరిక్ష యాత్రకు సబంధించి కూడా భవిష్యత్ ప్రణాళికలు  సిద్ధం కానున్నాయి.

Tags: first analog space missionIndiaisroLehSLIDERSpaceExploratioTOP NEWS
ShareTweetSendShare

Related News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’
general

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

Latest News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies