Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

అమెరికాలో దీపావళి వేడుకలు, వైట్‌హౌస్‌లో ‘ఓం జై జగదీశ హరే’

Phaneendra by Phaneendra
Nov 1, 2024, 11:35 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో మిలటరీ బ్యాండ్ మీద ‘ఓం జై జగదీశ హరే’ ప్రార్థనాగీతాన్ని వాయించడం విశేషం.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్‌ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన గీతా గోపీనాథ్, వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలకు హాజరయ్యారు. దీపావళి పండుగ సందర్భంగా వైట్‌హౌస్‌ను పూలతో అలంకరించారు. చాలామంది అతిథులు సంప్రదాయ భారతీయ వస్త్రధారణతో హాజరయ్యారు. అక్కడ ‘ఓం జై జగదీశ హరే’ ప్రార్థనాగీతాన్ని అమెరికన్ మిలటరీ బ్యాండ్ మీద వాయించిన వీడియోను గీతా గోపీనాథ్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసారు.

అమెరికా-భారత్ బంధాన్ని నిర్మించడంలో భారతీయ అమెరికన్ల సేవలను గౌరవిస్తూ వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించారు. భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి దీపావళి ప్రాముఖ్యాన్ని, అమెరికాలో భారతీయుల సేవలనూ ప్రశంసించారు.

అమెరికా ప్రథమమహిళ జిల్ బైడెన్, అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు అక్టోబర్ 28న వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రముఖ భారతీయ అమెరికన్లను ఆహ్వానించారు.

Tags: andhra today newsDeepawali CelebrationsIMF Dy MD Gita GopinathSLIDERTOP NEWSUS Ambassador to India Eric GarcettiUS Military BandusaWhite House
ShareTweetSendShare

Related News

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.