Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

ఆస్ట్రేలియాలో రెండు గుడులపై దాడి, శివలింగం ధ్వంసం

Phaneendra by Phaneendra
Oct 28, 2024, 03:58 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆస్ట్రేలియాలో రెండు హిందూ దేవాలయాలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసారు. దేవాలయాలను ధ్వంసం చేసి హుండీలను దోచుకున్నారు. శివలింగాన్ని పగలగొట్టడం ద్వారా వారి చర్య కేవలం దొంగతనం కాదనీ, హిందువుల విశ్వాసాలను దెబ్బతీయడమే వారి అసలు లక్ష్యమనీ అర్ధమవుతోంది.

కాన్‌బెర్రాలోని ఫ్లోరే ప్రాంతంలోని హిందూ దేవాలయంలోకి నలుగురు వ్యక్తులు వ్యాన్‌తో సహా దూసుకువెళ్లారు. నాలుగు హుండీలను దొంగతనం చేసారు. వార్షిక దీపావళి మేళా జరిగిన కొద్దిసేపటికే ఆ దాడి జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు తరుణ్ అగస్తి మాట్లాడుతూ ‘‘ఇదొక మతిమాలిన చర్య. మా సమాజానికి చెందిన ప్రార్థనాస్థలాన్ని అగౌరవపరచడం మమ్మల్ని కలచివేసింది. మేం స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నాం. ఈ సంఘటన గురించి దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని కోరుతున్నాం. ఇలాంటి ధ్వంస చర్యలు హిందూ సమాజాన్ని మాత్రమే ప్రభావితం చేయవు, కాన్‌బెర్రాలోని వైవిధ్యభరితమైన సమాజపు గౌరవం, సహనం, సమగ్రత వంటి విలువలనే దెబ్బతీస్తున్నయి’’ అన్నారు.

ఆ తర్వాత అతివాదులు కాన్‌బెర్రాలోని శ్రీ విష్ణు శివ మందిరానికి వెళ్ళారు. అక్కడ హుండీలను పగలగొట్టి ఎత్తుకుపోయారు. శివలింగాన్ని పగలగొట్టారు, గర్భగుడిలోని కప్‌బోర్డ్‌ను, వసంత మండపాన్ని ధ్వంసం చేసారు. ఆ సంఘటనపై స్థానిక హిందువులు ఆందోళన వ్యక్తం చేసారు. దేవాలయాల భద్రత, హిందువుల రక్షణకు సహకారం అందించాలంటూ ఆలయ కమిటీ అధ్యక్షుడు థమో శ్రీతరం, కొత్తగా ఎన్నికైన స్థానిక ప్రభుత్వాన్ని కోరారు.

Tags: andhra today newsAustraliaCanberraHindu Temples VandalisedRadical ExtremistsShiv Ling DestroyedSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

Latest News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.