Sunday, July 6, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

కృష్ణజన్మభూమి కేసు: మసీదు కమిటీ వారి రీకాల్ పిటిషన్‌ తిరస్కరణ

Phaneendra by Phaneendra
Oct 24, 2024, 05:46 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణజన్మభూమి కేసులో షాహీ ఈద్గా మసీదు నిర్వహణ కమిటీ వేసిన రీకాల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. సుదీర్ఘకాలంగా సాగుతున్న కృష్ణజన్మభూమి-షాహీ ఈద్గా వివాదానికి సంబంధించి చాలా కేసులు ఉన్నాయి. వాటన్నింటినీ సమీకరించి ఒకేసారి విచారించాలంటూ న్యాయస్థానం గతంలో ఆదేశాలు జారీచేసింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ మసీదు కమిటీ రీకాల్ పిటిషన్ వేసింది. ఇప్పుడు ఆ పిటిషన్‌ని అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది.

ఈ వివాదానికి సంబంధించి 15 కేసులు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపేసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ ఉత్తర్వుల ప్రకారం విచారించాలని న్యాయస్థానం 2023 జనవరి 11న ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని దావాలనూ కన్సాలిడేట్ చేయాలంటూ హిందూ పక్షం తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. అన్ని కేసులనూ కలిపి విచారించడం వల్ల వ్యవహారం మరింత సరళంగా, స్పష్టంగా ఉంటుందని వారు వాదించారు. ఆ వాదనతో కోర్టు ఏకీభవించింది.  

కోర్టు ఆదేశాలను సైతం వ్యతిరేకిస్తూ షాహీ ఈద్గా మసీదు నిర్వహణ కమిటీ రీకాల్ పిటిషన్ వేసింది. కేసులన్నిటినీ కన్సాలిడేట్ చేయడం వల్ల ప్రతీ కేసునూ విడివిడిగా వాదించగల తమ సామర్థ్యాన్ని అణచివేసినట్లవుతుందని మసీదు కమిటీ వాదించింది.

అయితే మసీదు కమిటీ వేసిన రీకాల్ పిటిషన్‌ను కోర్టు నిస్సందేహంగా త్రోసిపుచ్చింది. కేసుల కన్సాలిడేషన్ నిర్ణయాన్ని మొదట 2023 ఆగస్టు 1న ప్రకటించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయలేదని ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జైన్ గుర్తుచేసారు. తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి మసీదు కమిటీకి బోలెడన్ని అవకాశాలు ఇచ్చామనీ, అప్పుడు కమిటీ ఆ అవకాశాలను వాడుకోలేదనీ తేల్చిచెప్పారు. హిందూ భక్తులు వేసిన కేసుల చట్టబద్ధతను సవాల్ చేస్తూ మసీదు కమిటీ గతంలో ఇచ్చిన దరఖాస్తులను సైతం గత ఆగస్టులోనే డిస్మిస్ చేసిన సంగతిని జస్టిస్ జైన్ గుర్తుచేసారు.  

ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 6న జరగనుంది. అప్పుడు ఈ కేసుకు సంబంధించి హిందూ భక్తులు వేసిన 18 దావాలను పరిగణనలోకి తీసుకుంటారు.

Tags: Allahabad High Courtandhra today newsKrishna Janmabhoomi CaseMosque CommitteeRecall Petition DismissedSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.