Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

దుర్గానిమజ్జనం ఊరేగింపులో యువకుణ్ణి హత్య చేసిన సర్ఫరాజ్ ఎన్‌కౌంటర్!

Phaneendra by Phaneendra
Oct 17, 2024, 06:04 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అక్టోబర్ 17న ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో వెడుతున్న రాంగోపాల్ మిశ్రా అనే యువకుణ్ణి సర్ఫరాజ్ అలియాస్ రింకూ అనే వ్యక్తి హత్య చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచీ పరారీలో ఉన్న సర్ఫరాజ్‌ ఇవాళ నేపాల్ సరిహద్దుల దగ్గర పోలీసులకు దొరికాడు. సర్ఫరాజ్, పోలీసుల మధ్య పరస్పర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ ఎన్‌కౌంటర్‌లో సర్ఫరాజ్ హతమైనట్లు తెలుస్తోంది. అతనితోనే ఉన్న మరో నిందితుడు తాలిబ్‌కు గాయాలయ్యాయి. చికిత్స కోసం అతన్ని బహ్రెయిచ్ వైద్య కళాశాలకు తరలించారు.

యూపీ ఏడీజీ అమితాభ్ యశ్ క్లుప్తంగా తెలియజేసిన వివరాల్లో ఎన్‌కౌంటర్ జరిగిందని, పలువురు నిందితులను అరెస్ట్ చేసామనీ ధ్రువీకరించారు. ‘‘మృతుల గురించి ఇంకా సమాచారం రాలేదు. కానీ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గాయపడ్డారు’’ అని వెల్లడించారు.

దుర్గాపూజరోజు నిమజ్జనం ఊరేగింపుపై ముస్లిములు రాళ్ళదాడి చేసారు. ఆ సమయంలో సర్ఫరాజ్ అనే వ్యక్తి రాంగోపాల్ మిశ్రా అనే యువకుణ్ణి కాల్చి చంపాడు. అప్పటినుంచీ ఆ కేసులో నిందితులు పరారీలో ఉన్నారు. వారు ఇవాళ నేపాల్ పారిపోతున్నారని స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. పోలీసులు వారిని నన్‌పరా పోలీస్ స్టేషన్ పరిధిలోని హండా బసేహారీ కాలువ దగ్గర ఉండగా గుర్తించారు. పోలీసు బృందం వారిని సమీపిస్తున్న తరుణంలో నిందితులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు కూడా ప్రతికాల్పులు చేసారు. ఆ ఘటనలో సర్ఫరాజ్, తాలిబ్‌లకు తూటాలు తగిలాయి. సర్ఫరాజ్ సోదరుడు ఫహీమ్, తండ్రి అబ్దుల్ హమీద్, మరో గుర్తుతెలియని వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు.

Tags: Accused Fleeandhra today newsBahraichDurga Visarjan ProcessionNepal Borderpolice encounterSLIDERTOP NEWSUttar PradeshYouth Shot Dead
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies