Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలకు నోటీసులు

Phaneendra by Phaneendra
Oct 16, 2024, 02:07 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వైఎస్‌ఆర్‌సిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. గురువారం ఉదయం 10.30కు విచారణకు రావాలని పేర్కొన్నారు. జగన్ హయాంలో 2021 అక్టోబర్‌ 19న వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి చేసాయి. దానిపై కేసు నమోదయింది. దానికి సంబంధించి పలువురు వైసీపీ నేతలను ఇప్పటికే పోలీసులు విచారించారు.

ఆ కేసులో సజ్జల ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. ఆయన విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు జారీ చేసారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఇప్పటివరకూ లేళ్ళ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్‌లను పలుసార్లు పిలిపించి విచారించారు. ఆ నేపథ్యంలోనే తాజాగా సజ్జలకు నోటీసులు జారీ చేసారు.

Tags: andhra today newsLookout NoticeMangalagiri Rural PSSajjala Ramakrishna ReddySLIDERTDP OFFICE ATTACK CASETOP NEWSYSRCP
ShareTweetSendShare

Related News

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

విజయవాడ దుర్గ గుడి ఈవోగా వీకే శీనా నాయక్
general

విజయవాడ దుర్గ గుడి ఈవోగా వీకే శీనా నాయక్

ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది : సమ్మె విరమించుకోండి..మంత్రి పొన్నం
general

ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది : సమ్మె విరమించుకోండి..మంత్రి పొన్నం

Latest News

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.