ఏపీ ప్రభుత్వం ఇంఛార్జి మంత్రులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్‌కు రెండు జిల్లాలు చొప్పున అప్పగించారు.
గుంటూరు : కందుల దుర్గేష్
కృష్ణా : వాసంశెట్టి సుభాష్
ఎన్టీఆర్ : సత్యకుమార్ యాదవ్
పశ్చిమగోదావరి, పల్నాడు : గొట్టిపాటి రవికుమార్
ఏలూరు : నాదెండ్ల మనోహర్
తూర్పుగోదావరి : నిమ్మల రామానాయుడు
కాకినాడ : పొంగూరి నారాయణ
అనకాపల్లి : కొల్లు రవీంద్ర
అల్లూరి సీతారామరాజు : సంధ్యారాణి
శ్రీకాకుళం : కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం : వంగలపూడి అనిత
పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ : అచ్చెన్నాయుడు
విశాఖపట్నం : డోలా బాలవీరాంజనేయస్వామి
బాపట్ల : కొలుసు పార్థసారథి
ప్రకాశం : ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు : ఎన్ఎండీ ఫరూక్
నంద్యాల : పయ్యావుల కేశవ్
అనంతపురం : టీజీ భరత్
శ్రీసత్యసాయి , తిరుపతి : అనగాని సత్యప్రసాద్
వైఎస్ఆర్ : ఎస్ సవిత
అన్నమయ్య : బీసీ జనార్థన్‌రెడ్డి
చిత్తూరు : మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి