Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Phaneendra by Phaneendra
Oct 10, 2024, 05:27 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు హిందువులు భగవంతుడిగా ఆరాధించే హనుమంతుడి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఆ విషయం తెలిసిన విద్యార్ధుల తల్లిదండ్రులు బుధవారం (అక్టోబర్ 9) ఉదయం పాఠశాల ఆవరణలో నిరసన చేపట్టారు.

బెగుసరాయ్ జిల్లా బఛ్‌వాడా బ్లాక్‌లోని హర్పూర్-కాదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జియావుద్దీన్ అనే వ్యక్తి ఆ పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్ధులకు జనరల్ నాలెడ్జ్, వ్యాకరణం నేర్పించే ఉపాధ్యాయుడు. అక్టోబర్ 8, మంగళవారం నాడు అతను పిల్లలకు పాఠం చెబుతూ ‘భగవాన్ హనుమంతుడు కులం రీత్యా ముస్లిం, ప్రతీరోజూ నమాజ్ చేసేవాడు’ అని చెప్పాడు. అంతేకాదు, ‘హనుమంతుడికి నమాజ్ చేయమని చెప్పింది స్వయంగా భగవాన్ రాముడే’ అని కూడా చెప్పాడు.

పిల్లల ద్వారా ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రుల ఆగ్రహానికి అంతే లేకుండా పోయింది. బుధవారం ఉదయమే చాలామంది తల్లిదండ్రులు స్థానిక ప్రజాప్రతినిధులను వెంటపెట్టుకుని పాఠశాలకు వెళ్ళారు. అక్కడ జియావుద్దీన్ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. హనుమంతుడి గురించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ పట్టుపట్టారు. అతన్ని పాఠశాల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గిన ఆ ఉపాధ్యాయుడు క్షమాపణలు చెప్పాడు.

ఆ సంఘటన గురించి బిహార్‌కు చెందిన కేంద్రమంత్రి, స్థానిక ఎంపీ గిరిరాజ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఇది సమాజంలో మతసామరస్యానికి విఘాతం కలిగించడానికి చేసిన కుట్ర అని, ఆ వ్యాఖ్యలు చేసిన జియావుద్దీన్ మీద తక్షణం చర్యలు తీసుకోవాలనీ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు విజ్ఞప్తి చేసారు. అటువంటి ఉపాధ్యాయులు సమాజంలో విద్వేషభావాలను వ్యాపింపజేస్తారనీ, అటువంటి ఉపాధ్యాయులను సమాజం, హిందువులు ఎంతమాత్రం నమ్మబోరనీ కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.

మరోవైపు, విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు పాఠశాలకు వెళ్ళారు, జరిగిన సంఘటన గురించి విచారించారు. అయితే విచారణ సమయంలో మాత్రం జియావుద్దీన్ తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదంటూ అడ్డం తిరిగాడు. విచారణ తర్వాత విద్యాశాఖ అతనిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

Tags: andhra today newsBegusarai DistrictBiharGovernment School TeacherIslamLord HanumanLord RamMuslim TeacherNamazObjectionable CommentsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.