Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

మహిళల టీ20 ప్రపంచకప్ : భారత బౌలర్ల విజృంభణతో కుప్పకూలిన పాకిస్తాన్

T Ramesh by T Ramesh
Oct 6, 2024, 05:30 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహిళల టీ20 వరల్డ్ కప్ -2024లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, పేలవంగా ఆడింది. పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 105 పరుగులు చేసింది.

 ఓపెనర్  గుల్‌ ఫిరోజాను రేణుకా సింగ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేసింది. దీంతో క్రీజులోకి అమీన్‌ రాగా ఆమె కూడా వెంటనే పెవిలియన్ చేరింది.  సిద్రా అమీన్(8).. దీప్తి శ‌ర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సోహైల్ (3) నిరాశపరిచింది. అరుంధతి రెడ్డి బౌలింగ్ లో ఆమె పెవిలియన్ చేరింది. ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ మూడు వికెట్లు నష్టపోయి 35 పరుగులు చేసింది. ఆ తర్వాత 41 పరుగుల వద్ద పాకిస్తాన్ నాలుగో వికెట్ నష్టపోయింది. 9.1 బంతికి మునీబా అలీ ఔట్ కావడంతో 11 ఓవర్లకు పాక్ 47 పరుగులు మాత్రమే చేయగల్గింది.

రియాజ్( 4) ఐదో వికెట్ గా వెనుదిరగడంతో పాకిస్తాన్ మరింతగా కష్టాల్లో కూరుకుపోయింది. అరుంధతీ రెడ్డి వేసిన 12.1 బంతికి ఎల్బీగా పెవిలియన్ బాటపట్టాల్సి వచ్చింది. 16 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 7 వికెట్లు నష్టపోయి  76 పరుగులు చేసింది. కెఫ్టెన్ ఫాతిమా సనా(13) ను శోభనా ఆశ ఔట్ చేయగా, ట్యూబా
హాసన్ ను శ్రేయాంక పెవిలియన్ కు పంపడంతో పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది.  నిదా దార్ (28)  టాప్ స్కోరర్ గా ఉన్నారు. స్కోర్ బోర్డు 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు పాకిస్తాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 20 ఓవర్లలో పాకిస్తాన్ 105 పరుగులు మాత్రమే చేయగల్గింది.

Tags: 106-Run Chase vs PakistanINDvPAKSLIDERT20WorldCupTOP NEWSWomen's T20 World Cup 2024
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.