Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు మంత్రి సత్యకుమార్ లేఖ

దేవుని కడప సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమని లేఖలో వినతి  

T Ramesh by T Ramesh
Oct 5, 2024, 01:13 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తిరుపతికి వెళ్ళే ముందు భక్తులు ఇక్కడ పూజలు చేసేవారని  వెల్లడి

దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గౌరవార్థం కడప జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా అప్పటి గత ప్రభుత్వం మార్చింది. ప్రస్తుతం ఆ పేరును మార్చాలనే డిమాండ్ వినపడుతోంది. వైఎస్సార్ జిల్లా పేరును ‘వైఎస్సార్ కడప’గా మార్చాలని బీజేపీ అగ్రనేత, మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ రాశారు.

కడప పురాణ ప్రాశస్త్యం ఉన్న ప్రాంతమని లేఖలో పేర్కొన్న మంత్రి సత్యకుమార్, దేవుని కడప సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమన్నారు.  స్వామివారు శ్రీలక్ష్మీ అమ్మవారి సమేతంగా అవతరించిన ప్రాంతమని లేఖలో గుర్తు చేశారు.

తిరుమల వెళ్లే ముందు భక్తులు దేవుని కడప ఆలయంలోని శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయతీగా ఉండేదని, గత ప్రభుత్వం అవగాహన లేకుండా ‘వైఎస్సార్ జిల్లా’ గా  పేరు మార్చిందని లేఖలో తెలిపారు. ఈ పరిణామంతో వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పటికీ, భయం కారణంగా ఎవరూ మాట్లాడలేకపోయారని  తెలిపారు. 

కడప జిల్లా అభివృద్ధికి వైఎస్సార్  కృషి చేసినప్పటికీ  చారిత్రక నేపథ్యం దృష్ట్యా ఈ జిల్లాకు ‘వైఎస్సార్ కడప జిల్లా’ అని పేరు మార్చాలని కోరారు.

Tags: Add Kadapa suffix to YSR districtcm chandrababu naiduHealth Minister Satya Kumar YadavSLIDERTOP NEWSwrites
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies