Tuesday, July 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

దోచుకోడమే తప్ప ధర్మపాలన తెలీదా?: జగన్‌పై బీజేపీ విసుర్లు

Phaneendra by Phaneendra
Sep 28, 2024, 01:16 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జగన్ అనే పేరు పెట్టుకున్నందుకు జగన్నాటకాలు ఆడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ మండిపడ్డారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే మానవతావాది, లౌకికవాది అయిపోతారా అని నిలదీసారు. తిరుమల ఆలయానికి తనను రానివ్వడం లేదంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ చేసిన ఆరోపణల మీద ఆమె ఘాటుగా స్పందించారు.

తిరుమల దేవాలయానికి తనను రాకూడదన్నారంటూ జగన్ చెప్పడాన్ని యామిని తప్పుపట్టారు. ఆలయానికి ఏ మతస్తులైనా రావచ్చు కానీ అక్కడ ఉన్న నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు. ‘‘నాలుగు గదుల్లో కాకపోతే నలభై గదుల్లో బైబిల్ చదువుకోండి, కానీ తిరుమల గుడికి వెళ్ళేటప్పుడు హిందూ ధర్మాల నియమ నిబంధనలు పాటించాలి. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో తెలుసు కానీ ధర్మాన్ని ఎలా పాటించాలో తెలీదా? లౌకికవాదం పేరుతో కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. హిందువుల మధ్య వివాదాలు రేకెత్తించేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని యామిని మండిపడ్డారు.‘‘అంతర్వేది ఆలయంలో రధం దగ్ధమైనప్పుడు ఎందుకు బైటకు వచ్చి మాట్లాడలేదు? ఆనాడు హిందువుల పక్షాన నిలబడి ఎందుకు పోరాడలేదు’’ అని నిలదీసారు.

జగన్ తన ప్రసంగంలో బీజేపీకి సంధించిన ప్రశ్నలకు యామిని స్పందించారు. లడ్డూ వ్యవహారంలో పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రులూ మాట్లాడారని గుర్తు చేసారు.  జగన్ హయాంలో దేవదాయ భూములు ఎన్ని ఎకరాలు దోచుకున్నారోనని మండిపడ్డారు. జగన్ సనాతన ధర్మాన్ని ఆచరించకపోగా కనీసం గౌరవించడం లేదని ఆరోపించారు. దళితుడిని చంపిన అనంతబాబును పక్కనే పెట్టుకుని, దళితులను ఆలయంలోకి రానివ్వడం లేదంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ పాలనాకాలంలో మహిళలపై లైంగిక వేధింపులు, మహిళని ఈడ్చుకువెళ్ళిన సంఘటనలూ చాలా జరిగాయని గుర్తు చేసారు.  

రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం హిందూ ధర్మాలను కాపాడుతుందని, దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని యామిని చెప్పుకొచ్చారు.

Tags: andhra today newsAP BJPDeclaration ControversySLIDERTOP NEWSTTD Laddu RowYamini SharmaYS Jaganmohan Reddy
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా
general

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.