Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆధ్యాత్మికం

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. షెడ్యూల్  ఇలా

అక్టోబర్ 3న బాలా త్రిపురసుందరిదేవిగా అలంకారం

T Ramesh by T Ramesh
Sep 19, 2024, 03:48 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 3 నుంచి 12 వరకు దసరా ఉత్సవాలు నిర్వ‌హించ‌నున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్‌ సృజన, సీపీ రాజశేఖర్‌బాబు, ఎమ్మెల్యే సుజనాచౌదరి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని జిల్లా కలెక్టర్‌ జి.సృజన అధికారులను ఆదేశించారు.

మూలా నక్షత్రం రోజున  అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని , అందుకు తగిన  ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు.

దసరా ఉత్సవాల్లో మొదటి రోజైన అక్టోబర్ 3న శ్రీ దుర్గమ్మ వారు బాలా త్రిపురసుందరిదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనుంది. అక్టోబర్ 4న గాయత్రీ దేవిగా,
అక్టోబరు 5 న అన్నపూర్ణ దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ భక్తులను అనుగ్రహించనుంది. ఇక అక్టోబరు 6 న  లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
అక్టోబరు 7 న మహాచండీ దేవిగా  కాటాక్షించనున్న అమ్మవారు, అక్టోబరు 8న  శ్రీమహలక్ష్మి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనుంది. అక్టోబర్ 9న మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతిదేవిగా అమ్మవారికి అలంకారం చేయనున్నారు.
అక్టోబరు 10 న దుర్గాదేవిగా, అక్టోబరు 11 న మహిషాసుర మర్దినిగా అక్టోబరు 12 శ్రీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి అలంకరణ చేస్తారు.

Tags: ANDHRA PRADESHCommon Devotees. During 9-day DasaraIndrakeeladriSLIDERTOP NEWSTop Priority
ShareTweetSendShare

Related News

నేడు ఏపీలో భారీ వర్షాలు
general

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర
Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం
general

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

Latest News

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.