Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : పోలీసు కస్టడీకి  బాపట్ల మాజీ ఎంపీ

T Ramesh by T Ramesh
Sep 15, 2024, 03:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు విచారణను ఏపీ పోలీసు శాఖ ముమ్మరం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా  అరెస్టైన మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ ను రెండు రోజుల కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. జ్యూడీషియల్ రిమాండ్ లో భాగంగా ఇప్పటి వరకు  గుంటూరు జిల్లా జైలులో ఉన్న సురేశ్ ను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.

జైలు నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు  తీసుకెళ్ళి  విచారిస్తున్నారు.  ఈనెల 17న మధ్యాహ్నం ఒంటిగంటకు మళ్ళీ గుంటూరు జిల్లా జైలుకు తరలించనున్నారు.

వైసీపీ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై కొందరు దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు ప్రోద్బలంతోనే దాడి జరిగిందని టీడీపీ ఆఫీసు సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం విచారణ జరుగుతోంది.  వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, లేళ్ళ అప్పిరెడ్డి కి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన కేసులోనూ నందిగం సురేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనూ ఆయన అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Tags: ArrestedEX MP Nandigam SureshPOLICE CUSTODYSLIDERTDP OFFICE ATTACK CASETOP NEWSYCP
ShareTweetSendShare

Related News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు
general

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం
general

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

సాకుకు భరోసా కనీస మద్దతు ధర
general

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
general

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం
general

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.