Friday, July 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

శ్రీశైలం దేవస్థానం పేరిట ఫేక్ వెబ్‌సైట్, భక్తులను టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్ళు

T Ramesh by T Ramesh
Sep 15, 2024, 10:31 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ఆలయాలు, పర్యాటకరంగంపై సైబర్ నేరగాళ్ళ కన్నుపడింది. ఆఖరికి శ్రీశైల మల్లన్న ఆలయం పేరిట ఫేక్ వైబ్ సైట్  సృష్టించి భక్తులను మోసగిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో వసతి కోసం వెతికేవారే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. అచ్చం శ్రీశైలం దేవస్థానం అధికారక వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఫేక్‌ వెబ్‌సైట్‌ సృష్టించి,  అందులో వివరాలు నింపిన వెంటనే కాల్ చేస్తున్నారు. వసతి గది బుక్ చేశామని అందుకు సంబంధించిన రుసం చెల్లించాలని కోరుతున్నారు.

ఫోన్‌ పే, గూగుల్‌ పే ఇతర యూపీఐ పేమెంట్‌ ఆప్షన్లతో డబ్బు చెల్లించాలని కోరుతున్నారు. పేమెంట్‌ తర్వాత  ఫేక్‌ బుకింగ్‌ నంబర్లు పంపి మోసం చేస్తున్నారు. వసతి గదుల కోసం దేవస్థానం కానీ,  ప్రైవేట్‌ సత్రాల సిబ్బంది, ఏపీ టూరిజం వారు కానీ పేమెంట్‌ కోసం ఫోన్‌ చేయరు. 

ఆలయంలో రోజూ జరిగే  ఆర్జితసేవ టికెట్లు, వసతి గదుల విషయంలో దళారులు అధికమయ్యారు. దీంతో టికెట్లను వందశాతం ఆన్‌లైన్‌ చేసింది. ఇదే అవకాశంగా సైబర్ కేటుగాళ్ళు రెచ్చిపొతున్నారు.  

ఏపీ టూరిజం,  ప్రైవేట్‌ సత్రాలకు ఈ ఫేక్ బెడద తప్పడం లేదు. సైబర్‌క్రైం పోలీసులు ఈ ఫిర్యాదులపై విచారణ జరపగా రాజస్థాన్లోని జైపూర్ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది.

www.srisailadevasthanam.org మాత్రమే అధికారక వెబై సైట్ అని అధికారులు స్పష్టం చేశారు. శ్రీశైల దేవస్థాన వెబ్‌సైట్లను పోలిన నకిలీ వెబ్‌సైట్ల విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.

Tags: ap newsCyber CrimeFAKE WEBSITESLIDERSrisailam DevasthanamTOP NEWS
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.