Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుపట్టిన బీజేపీ ఎంపీలు

T Ramesh by T Ramesh
Sep 13, 2024, 03:54 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రిజర్వేషన్ల తొలగింపుపై కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభ లో విపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తప్పుపట్టారు. విదేశీ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ  ఎవరెవరితో సమావేశమవుతున్నారో చూస్తే విస్మయం కలుగుతోందన్నారు.   భారత్‌ వ్యతిరేకి ఇల్హర్‌ ఒమర్‌తో రాహుల్‌ భేటీ అయ్యారని, ఖలిస్తాన్‌, పాకిస్తాన్‌, చైనా, బంగ్లాదేశ్‌ ఏజెంట్లతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.

రాహుల్‌ గాంధీ  ఉగ్రవాదులతో సమావేశమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. విదేశాల్లో భారత్ గురించి చులకనగా మాట్లాడటం రాహుల్ కు  అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.

రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ దినేష్‌ శర్మ, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు భారత్‌ ఎకానమీ ప్రపంచంలో 11వ స్ధానంలో ఉంటే,  ప్రస్తుతం ఐదో స్థానంలో ఉందన్నారు.

త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్‌ అవతరించనుందన్నారు. రక్షణ రంగంలో భారత్‌ ప్రస్తుతం ఆయుధాలు తయారుచేస్తోందని,  ఎడ్యుకేషన్‌ హబ్‌గా ఎదిగిందని వివరించారు. భారత్‌ పలు రంగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరుస్తుంటే రాహుల్ గాంధీ మాత్రం విదేశీ పర్యటనల సందర్భంగా అసహనం వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags: ‘dangerous narrative’BJPbjp mp'sRahul GandhiRSSslammedSLIDERTOP NEWSU.S. speech
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.