Friday, July 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆర్థికం

వేలాది ఐటీ ఉద్యోగులకు ఆదాయపన్ను శాఖ నోటీసులు

K Venkateswara Rao by K Venkateswara Rao
Sep 13, 2024, 02:57 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

టీసీఎస్ ఉద్యోగులకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. దాదాపు 40 వేల మంది ఉద్యోగులకు ఈ నోటీసులు అందాయి. టీడీఎస్ కోతలో వ్యత్యాసాలు ఉండటంతో ఆదాయపన్ను శాఖ పన్ను డిమాండ్ నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్న వేలాది ఉద్యోగులు ఒక్కొక్కరు రూ.50 నుంచి లక్ష వరకూ పన్ను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు కథనాలు వస్తున్నాయి.

ఆదాయపన్ను శాఖకు చెందిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాకపోవడం, టీడీఎస్‌కు సంబంధించిన వివరాలు వెబ్‌సైట్లో సరిగా అప్ డేట్ కాకపోవడం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నారు. గత ఏడాది పన్ను చెల్లింపుదారులకు చెందిన సమాచారం అందుబాటులో లేకపోవడం వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తున్నారు.దీంతో ఐటీ ఉద్యోగులకు అందాల్సిన రిఫండ్లు కూడా నిలిచిపోయాయి.

ఆదాయపన్ను శాఖ తమ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయడంపై టీసీఎస్ స్పందించింది. ఆదాయపన్ను శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, తదుపరి ఆదేశాలు అందేవరకు ఉద్యోగులు ఎలాంటి పన్ను చెల్లింపులు చేయవద్దని టీసీఎస్ సూచించింది. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని సంస్థ తెలిపింది.

Tags: it employeesit notices to tec employeesit returnsSLIDERsoftware bugtecTOP NEWS
ShareTweetSendShare

Related News

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’
general

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?
general

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం
general

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.