Tuesday, July 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఘాటు విమర్శలు

ప్రభుత్వ అసమర్థతతోనే వరద కష్టాలంటూ దుయ్యబట్టిన మాజీ సీఎం

T Ramesh by T Ramesh
Sep 11, 2024, 04:33 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే విజయవాడ వాసులకు వరద కష్టాలు వచ్చాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి ఆరోపించారు. కరకట్టపై సీఎం చంద్రబాబు నివాసాన్ని రక్షించేందుకే బుడమేరు గేట్లు ఎత్తి 60 మంది చనిపోవడానికి కారణమయ్యారన్నారు.
ప్రకాశం బ్యారేజీలో ఇరుక్కుపోయిన బోట్లు టీడీపీకి చెందిన వారివే అన్నారు. చంద్రబాబు, లోకేశ్ తో బోటు ఓనర్ ఫొటోలు దిగలేదా అని ప్రశ్నించారు. టీడీపీ విజయోత్సవాల్లో సదరు బోట్ల ఓనర్ పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్, పాలన గాలికొదిలేసి రెడ్‌బుక్‌పైనే బాబు దృష్టి పెట్టారని మండిపడ్డారు.

సూపర్‌ సిక్స్‌ హామీలు మోసమని తేలాయన్నారు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో పాటు ఇంటింటికి సేవలను నిలిపేశారన్నారు. ఆసుపత్రుల్లో మందులు, నర్సుల కొరత ఉందన్నారు. మెడికల్‌ కాలేజీలను అమ్మేందుకు యజమానులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పాలనలో వైఫల్యం చెందినందున ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

Tags: allegesANDHRA PRADESHnda governmentSLIDERTOP NEWSunleashedvindictive ruleY.S. Jagan Mohan Reddy
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies