Thursday, May 29, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 3

గాల్లోనే పలిపోయిన మస్క్ మెగా రాకెట్

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

విజయవాడలో విరిగిపడిన కొండచరియలు, ఒకరు మృతి

T Ramesh by T Ramesh
Sep 10, 2024, 02:13 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విజయవాడలో మరోసారి కొండచరియలు విరిగిపడటంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మాచవరం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

డేరంగుల వెంకటస్వామి వీధిలో ఓ నివాసం పక్కన కొండను ఆనుకుని ఉన్న చెట్టును తొలగించే పనుల్లో నలుగురు కూలీలు పాల్గొన్నారు. చెట్టుకొమ్మలు నరుకుతున్న క్రమంలో బాగా తడిచిన కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో విజ్జాడ రాము (55) మృతిచెందగా, కామయ్య, హుస్సేన్‌ గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న మాచవరం పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులను ఆదేశించారు.

అల్లూరి జిల్లా జీకేవీధి మండల పరిధిలోని చట్రాయిపల్లిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గల్లంతయ్యారు.

Tags: landslideMachavaram policeSLIDERTOP NEWSVijayawada
ShareTweetSendShare

Related News

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు
general

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా
general

జ్యోతి మల్హోత్రా దగ్గర 12 టెరాబైట్ల డేటా, ఐఎస్ఐ అధికారులతో సంబంధాలు

కన్నప్ప మూవీ హార్డ్‌డ్రైవ్ చోరీ : కేసు నమోదు

అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టేసిన నూజివీడు కోర్టు
general

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టేసిన నూజివీడు కోర్టు

Latest News

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 3

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 3

గాల్లోనే పలిపోయిన మస్క్ మెగా రాకెట్

గాల్లోనే పలిపోయిన మస్క్ మెగా రాకెట్

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

జ్యోతి మల్హోత్రా దగ్గర 12 టెరాబైట్ల డేటా, ఐఎస్ఐ అధికారులతో సంబంధాలు

కన్నప్ప మూవీ హార్డ్‌డ్రైవ్ చోరీ : కేసు నమోదు

కన్నప్ప మూవీ హార్డ్‌డ్రైవ్ చోరీ : కేసు నమోదు

పాక్ గూఢచర్యంలో భారత్ జవాన్ : విచారణలో సంచలన నిజాలు

నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : భవిష్యత్ సవాళ్లు

నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : భవిష్యత్ సవాళ్లు

అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies