Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

బంగాళాఖాతంలో వాయుగుండం, మున్నేరుకు భారీగా వరద

T Ramesh by T Ramesh
Sep 8, 2024, 12:26 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, వాయుగుండంగా మారినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ వద్ద తీరాన్ని తాకనుంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో కూడా భారీ వర్షం కురవనుంది. దీంతో ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్, మరో ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

మున్నేరుకు వరద పెరగడంతో ఎన్టీఆర్ జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఖమ్మం వద్ద మున్నేరు నీటిమట్టం 24 అడుగులకు చేరడంతో అక్కడ రెండో నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.  నందిగామ వద్ద 65 వేల క్యూసెక్కులు ప్రవహిస్తోంది. ఇది 2 లక్షల క్యూసెక్కులకు చేరితే రహదారిపైకి వరద వచ్చి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. కంచల, దాములూరు, ఐతవరం వద్ద అధికారులు అప్రమత్తమై స్థానికులకు మార్గనిర్దేశం చేస్తున్నారు.

ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో 46.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. బొబ్బిలి మండలం కొత్తపెంట వద్ద పెంట చానల్‌కు గండి పడగా బొబ్బిలి వద్ద పారధి వంతెన వద్ద కాజ్ వే ధ్వంసమైంది. రేగిడి మండలంలో సాయన్న గడ్డ, ఆకులవ గడ్డ పొంగాయి.
మడ్డువలసయ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. తాటిపూడి జలాశయం నీటి మట్టం 297 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 294.2 అడుగులకు చేరింది. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Tags: AP RAINSimdmunneru floodsRAIN ALERTSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
general

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

నేడు ఏపీలో భారీ వర్షాలు
general

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర
Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.