Saturday, July 5, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

ఖర్గే కుటుంబ ట్రస్టుకు భూకేటాయింపులపై వివరణ కోరిన గవర్నర్

Phaneendra by Phaneendra
Sep 3, 2024, 07:47 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్టుకు భూముల కేటాయింపు వ్యవహారం మీద రాష్ట్రప్రభుత్వం వివరణ ఇవ్వాలని కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ కోరారు. కలబురగిలో 19 ఎకరాల భూమిని ఖర్గే కుటుంబం నిర్వహిస్తున్న ట్రస్టుకు ఉచితంగా కేటాయించడానికి వ్యతిరేకంగా బిజెపి తీవ్ర ఆరోపణలు చేస్తోన్న నేపథ్యంలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణ కోరారు.

మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే కర్ణాటక ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారనీ బిజెపి నేతలు గవర్నర్‌కు పిటిషన్ ఇచ్చారు. దానిపై  స్పందించిన గవర్నర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని వివరణ కోరారు. ఆ విషయాన్ని ధ్రువీకరించిన ప్రియాంక్ ఖర్గే, కాంగ్రెస్ నేతలపై చేస్తున్న ఆరోపణల మీద గవర్నర్ వేగంగా స్పందిస్తున్నారనీ… బీజేపీ లేదా జేడీయూ నాయకుల మీద వస్తున్న ఆరోపణల విషయంలో జాప్యం చేస్తున్నారనీ… మండిపడ్డారు.  

కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్‌ బోర్డ్ (కెఐఎడిబి) ఖర్గే కుటుంబం నిర్వహిస్తున్న సిద్దార్ధ విహార ట్రస్ట్‌కు ఐదు ఎకరాల భూమిని కేటాయించడంతో వివాదం మొదలైంది. బెంగళూరు సమీపంలోని హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో ఎస్‌సి పారిశ్రామికవేత్తల కోసం కేటాయించవలసిన భూమిని ఖర్గే కుటుంబ ట్రస్టుకు కేటాయించడం వివాదాస్పదమైంది.

Tags: andhra today newsFive Acres LandKarnatakaKIADBMallikarjuna KhargePriyank KhargeSiddhartha Vihara TrustSLIDERThaverchand GehlotTOP NEWS
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.