Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

K Venkateswara Rao by K Venkateswara Rao
Sep 3, 2024, 06:35 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారం తరవాత బెంగాల్ ప్రభుత్వం నిందితులకు కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టం తీసుకువచ్చింది. అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు కోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచారు. ఈ బిల్లు చరిత్రాత్మకమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు పడాలని, ఈ బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదించేలా ప్రతిపక్షాలు ఒత్తిడి తేవాలని ఆమె కోరారు.

ఈ బిల్లుపై చర్చ లేకుండా ఆగమేఘాలపై తేవడంపై అసెంబ్లీలో బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. కొన్ని సవరణలు తేవాలని డిమాండ్ చేశారు. దీంతో బెంగాల్ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సభలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా పేర్లు ప్రస్తావించడంపై కూడా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్జి కర్ ఆసుపత్రి ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సంజయ్ ఘోష్‌ను అరెస్ట్ చేసింది. అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు సీబీఐ విచారణలో తేలింది. ఇప్పటికే సంజయ్ ఘోష్‌కు పాలిగ్రాఫ్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. మరికొంత మందికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ ఏర్పాట్లు చేస్తోంది.

Tags: aparajita billcm mamatapm modiSLIDERTOP NEWSwest bengal assembley
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies