Tuesday, July 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

శాంతించిన బుడమేరు.. కృష్ణకు తగ్గిన వరద

T Ramesh by T Ramesh
Sep 3, 2024, 04:20 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విజయవాడను మూడ్రోజులుగా అల్లాడించిన బుడమేరు కాస్త శాంతించింది. వరద మూడు అడుగుల మేర తగ్గింది. దీంతో నివాసాల నుంచి ఇప్పుడిప్పుడే జనం బయటకు వస్తున్నారు. నిన్నటి వరకు అరుఅడుగుల మేర నీరు ప్రవహించింది. ఇప్పుడే కాస్త తెరపఇవ్వడంతో సహాయ చర్యలు చేపట్టారు. అజిత్‌సింగ్‌నగర్, పరిసర కాలనీల్లో మొబైల్‌ టవర్‌ లైట్లు ఏర్పాటుకు ఇంధన శాఖ అప్రమత్తమైంది. జనరేటర్ల ద్వారా వీధిదీపాలకు విద్యుత్‌ సరఫరా  చేస్తున్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణలో భాగంగా  రెండు రోజుల క్రితమే అధికారులు కరెంట్‌ నిలిపేశారు. కరెంటు ఇస్తే వరద కారణంగా ప్రజలు షాక్‌కు గురయ్యే ప్రమాదముంది.

కాస్త నెమ్మదించిన కృష్ణమ్మ

ప్రకాశం బ్యారేజీలో వరద ప్రవాహం గంటగంటకూ తగ్గుముఖం పడుతోంది. 11.43 లక్షల నుంచి 8.19 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గింది. బ్యారేజీ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు వదిలారు. గేట్లకు అడ్డుపడిన బోట్లను తొలగించేందుకు కాకినాడ నుంచి నిపుణులను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దాతల కోసం కౌంటర్ ఏర్పాటు…

వరద బాధితులను ఆదుకునేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో తాత్కాలికంగా ఓ పాయింట్‌ ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా ఆహారం, ఇతర వస్తువులు ఇవ్వాలనుకునే దాతల కోసం ప్రభుత్వం ఈ కౌంటర్ ఏర్పాటు చేసింది. ఐఏఎస్‌ అధికారి మన్‌జీర్‌ దీనిని పర్యవేక్షిస్తున్నారు.  79067 96105 ఫోన్ నంబర్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

Tags: ap floodsAP RAINSbudameruKrishna RiverSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

Latest News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies