Tuesday, May 20, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

గుంటూరు జిల్లాలో వాగులోకి  కొట్టుకుపోయిన కారు, ముగ్గురు మృతి

ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు

T Ramesh by T Ramesh
Aug 31, 2024, 07:24 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. భారీ వర్షాలు కారణంగా పలు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు చెరువులను  తలపిస్తున్నాయి.  మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వాహనాలు సగం వరకు మునిగిపోయాయి. దీంతో అటువైపు రావొద్దని పోలీసులు సూచించారు. మరోవైపు పెదకాకాణి వద్ద ఓ కారు వాగులోకి కొట్టుకుపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు నీట మునిగి చనిపోయారు. స్థానికులు వాగులోకి దిగి మృతదేహాలను వెలికి తీశారు.

ఉప్పలపాడుకు చెందిన ఉపాధ్యాయుడు నంబూరు స్కూలులో పనిచేస్తున్నాడు. స్కూలుకు వాన కారణంగా సెలవు ప్రకటించడంతో మరో ఇద్దరు విద్యార్థులను కారులో ఎక్కించుకుని ఉప్పలపాడు వైపు వెళుతుండగా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద దాటికి కారు కొట్టుకుపోవడంతో ఉపాధ్యాయుడు సహా ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది.

గడిచిన 20 ఏళ్ళలో నేడు కురిసిన వాన అతిపెద్దదని స్థానికులు చెబుతున్నారు. జిల్లాలోని పెద్ద పెద్ద చెరువులు పూర్తిగా నిండాయి. లోతట్టు  ప్రాంతాలు నీట మునిగాయి.

Tags: 3 DeadAP RAINSimd alertSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు
Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు
general

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

ఇంటర్ ఫలితాలు విడుదల
general

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్
general

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

నేటి నుంచి సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ పున:ప్రారంభం

ఇంటర్ ఫలితాలు విడుదల

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.