Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆర్థికం

మరో రికార్డు : లాభాల్లో స్టాక్ మార్కెట్లు

K Venkateswara Rao by K Venkateswara Rao
Aug 29, 2024, 04:38 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించనుందనే సంకేతాలతో ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాలార్జించాయి. దేశీయ మార్కెట్లకు కూడా ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు వార్తలు సానుకూల సంకేతాలిచ్చాయి.

దేశీయ స్టాక్ సూచీలు మరో సరికొత్త రికార్డు నమోదు చేశారు. ప్రారంభం నుంచి లాభాల్లో కొనసాగిన స్టాక్ సూచీలు ఇవాళ సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. 349 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 82134 వద్ద ముగిసింది. నిఫ్టీ  (nifty 50) కూడా లాభాలతో రికార్డు నమోదు చేసింది. 99 పాయింట్ల లాభంతో నిఫ్టీ 25152 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 30 ఇండెక్సులో (sensex 30 index) బజాజ్ ఫిన్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, ఐటిసీ, టాటా మోటార్స్ లాభాలు ఆర్జించాయి. ఇక టాటా స్టీల్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా నష్టాలను చవిచూశాయి. రూపాయి మారకం విలువ డాలరుకు 83.86 వద్ద ట్రేడవుతోంది. ముడిచమురు ధర బ్యారెల్ 78.61 అమెరికా డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ ( ounce pure gold rate ) 2546 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags: business newscrude oil pricegold rateirdaniftypure goldrbisebisensexSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం
Latest News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’
Latest News

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
Latest News

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు
general

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.